Movies in TV: జూలై 1, సోమవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jun 30 , 2024 | 11:17 PM

జూలై 1, సోమ‌వారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం సోమవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV: జూలై 1, సోమవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
Movies in TV on July 1st

జూలై 1, సోమ‌వారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం సోమవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు బందోబస్త్

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆంధ్రుడు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు అప్పుచేసి పప్పు కూడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు పరశురాం

ఉద‌యం 10 గంట‌ల‌కు అమ్మోరు తల్లి

మ‌ధ్యాహ్నం 1 గంటకు రభస

సాయంత్రం 4 గంట‌లకు రాజుగాడు

రాత్రి 7 గంట‌ల‌కు దృశ్యం

రాత్రి 10 గంట‌లకు అడవిలో అభిమన్యుడు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రక్త సింధూరం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు మంచి మనుషులు

రాత్రి 10.30 గంట‌ల‌కు ఆడాళ్లా మజాకా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆడదే ఆధారం

ఉద‌యం 10 గంట‌ల‌కు భక్త పోతన

మ‌ధ్యాహ్నం 1గంటకు భార్గవ రాముడు

సాయంత్రం 4 గంట‌లకు మా పల్లెలో గోపాలుడు

రాత్రి 7 గంట‌ల‌కు పాతాళ భైరవి

రాత్రి 10 గంట‌ల‌కు నేటి సావిత్రి

jr-ntr.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు మేఘ సందేశం (సీరియ‌ల్)

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు చంద్రముఖి (సౌందర్య నటించిన చిత్రం)

ఉద‌యం 9.30 గంట‌ల‌కు శౌఖ్యం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కాంచన 3

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సైజ్ జీరో

సాయంత్రం 6 గంట‌ల‌కు జయసూర్య

రాత్రి 9 గంట‌ల‌కు రామయ్యా వస్తావయ్యా

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు హ్యాపీ

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్

ఉద‌యం 9 గంట‌ల‌కు చంద్రముఖి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కృష్ణ

మధ్యాహ్నం 3 గంట‌లకు ప్రతిరోజూ పండగే

సాయంత్రం 6 గంట‌ల‌కు లవ్ టుడే

రాత్రి 9.30 గంట‌ల‌కు విక్రమ్

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఓమ్

ఉద‌యం 8 గంట‌ల‌కు సినిమా చూపిస్త మావ

ఉద‌యం 11 గంట‌లకు ఇంకొక్కడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు కర్తవ్యం

సాయంత్రం 5 గంట‌లకు మాస్

రాత్రి 8 గంట‌ల‌కు యాక్షన్

రాత్రి 11 గంటలకు సినిమా చూపిస్త మావ

Updated Date - Jun 30 , 2024 | 11:17 PM