Movies in TV: జూలై 14, ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jul 13 , 2024 | 10:28 PM

ఆదివారం వచ్చేసింది. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరి కోసం జూలై 14 ఆదివారం, తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి.

Movies in TV On July 14th

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు దుబాయ్ శీను

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు లియో

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఛలో

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆచార్య

రాత్రి 9.30 గంట‌ల‌కు హిట్

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు నేను మృగమై మారగా..

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అశ్వమేధం

ఉద‌యం 10 గంట‌ల‌కు గణపతి

మ‌ధ్యాహ్నం 1 గంటకు రాజాబాబు

సాయంత్రం 4 గంట‌లకు ప్రెసిడెంట్ గారి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ మద్విరాట్ పర్వం

రాత్రి 10 గంట‌లకు యుద్ధభూమి

ఈ టీవీ (E TV)

ఉద‌యం 10 గంట‌ల‌కు SR కళ్యాణమండపం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు ష్..గప్‌చుప్

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఖైదీ

సాయంత్రం 6 గంట‌ల‌కు మంగమ్మగారి మనవడు

రాత్రి 10.00 గంట‌ల‌కు మోసగాళ్లకు మోసగాడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు యమలీల

ఉద‌యం 10 గంట‌ల‌కు అన్నావదిన

మ‌ధ్యాహ్నం 1గంటకు బలరామకృష్ణులు

సాయంత్రం 4 గంట‌లకు ద్రోహి

రాత్రి 7 గంట‌ల‌కు మనసే మందిరం

Indra.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు బంగార్రాజు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అయాలీ (ప్రీమియర్)

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌లకు గీతాగోవిందం

సాయంత్రం 6 గంటలకు ఇంద్ర

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు పెళ్లిసందD

ఉద‌యం 9 గంట‌ల‌కు 2. ఓ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రంగరంగవైభవంగా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఎక్కడికిపోతావు చిన్నవాడా..

సాయంత్రం 6 గంట‌ల‌కు కెజియఫ్ చాప్టర్ 2

రాత్రి 9 గంట‌ల‌కు రాధేశ్యామ్

స్టార్ మా (Star Maa)

ఉదయం 8 గంటలకు ధమాకా

మధ్యాహ్నం 1 గంటకు డీజే టిల్లు

సాయంత్రం 3.00 గంటలకు సలార్

సాయంత్రం 6 గంటలకు ద ఫ్యామిలీ స్టార్

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు గేమ్

ఉద‌యం 8 గంట‌ల‌కు కేరింత

ఉద‌యం 11 గంట‌లకు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఘటికుడు

సాయంత్రం 5 గంట‌లకు నమో వెంకటేశ

రాత్రి 8 గంట‌ల‌కు ఎంతమంచివాడవురా

రాత్రి 11 గంటలకు కేరింత

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మర్యాద రామన్న

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆట ఆరంభం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బెదురులంక 2012

మధ్యాహ్నం 3.00 గంట‌లకు

సాయంత్రం 6 గంట‌ల‌కు ఖైదీ నెం 150

రాత్రి 9.00 గంట‌ల‌కు రంగస్థలం

Updated Date - Jul 14 , 2024 | 12:04 AM