Movies in TV: జూలై 13, శనివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jul 13 , 2024 | 12:19 AM

వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం జూలై 13.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శనివారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies in TV On July 13th

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు భలే పెళ్లాం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జాతిరత్నాలు

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు భలే పెళ్లాం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మా అల్లుడు వెరీ గుడ్

ఉద‌యం 10 గంట‌ల‌కు రాజాదిరాజా

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఖుషీఖుషీగా

సాయంత్రం 4 గంట‌లకు ఇజం

రాత్రి 7 గంట‌ల‌కు వీర

రాత్రి 10 గంట‌లకు హంట్

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీ మంజునాధ

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బీరువా

రాత్రి 9.30 గంట‌ల‌కు అల్లుడుగారు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు కోడళ్లొస్తున్నారు జాగ్రత్త

ఉద‌యం 10 గంట‌ల‌కు ఉత్తమ ఇల్లాలు

మ‌ధ్యాహ్నం 1గంటకు చెప్పుకోండి చూద్దాం

సాయంత్రం 4 గంట‌లకు లంచావతారం

రాత్రి 7 గంట‌ల‌కు సువర్ణసుందరి

Adipurush.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు మల్లీశ్వరి

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు కోస్టి

ఉద‌యం 9.00 గంట‌ల‌కు రంగ్‌దే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జవాన్

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సుబ్రహ్మణ్యపురం

సాయంత్రం 6 గంట‌ల‌కు అ ఆ

రాత్రి 9 గంట‌ల‌కు అరవింద సమేత

స్టార్ మా (Star Maa)

సాయంత్రం 4 గంట‌ల‌కు ది ఘోస్ట్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు నవ మన్మధుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీరామదాసు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మిర్చి

మధ్యాహ్నం 3 గంట‌లకు F2

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆదిపురుష్

రాత్రి 9 గంట‌ల‌కు క్రాక్

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు భద్రమ్

ఉద‌యం 8 గంట‌ల‌కు ఖాకీ సత్తా

ఉద‌యం 11 గంట‌లకు జల్సా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు భళా తందనాన

సాయంత్రం 5 గంట‌లకు విక్రమార్కుడు

రాత్రి 8 గంట‌ల‌కు జిల్లా

రాత్రి 11 గంటలకు ఖాకీ సత్తా

Updated Date - Jul 13 , 2024 | 12:38 AM