Movies in TV: ఆగస్ట్ 4, ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
ABN , Publish Date - Aug 04 , 2024 | 08:16 AM
ఆదివారం వచ్చేసింది. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం ఆగస్ట్ 4, ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు నేల టికెట్
మధ్యాహ్నం 12 గంటలకు చంద్రముఖి 2
మధ్యాహ్నం 3 గంటలకు మిస్టర్ పర్ఫెక్ట్
సాయంత్రం 6 గంటలకు సార్
రాత్రి 9.30 గంటలకు బిజినెస్‌మ్యాన్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఎవరు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు ఆల్‌రౌండర్
ఉదయం 10 గంటలకు మాతృదేవోభవ
మధ్యాహ్నం 1 గంటకు ఏవండీ ఆవిడవచ్చింది
సాయంత్రం 4 గంటలకు కర్తవ్యం
రాత్రి 7 గంటలకు స్నేహమంటే ఇదేరా..
రాత్రి 10 గంటలకు టైగర్
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు కృష్ణా రామ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
మధ్యాహ్నం 12 గంటలకు డియర్ మేఘ
సాయంత్రం 6 గంటలకు రాజా వారు రాణి గారు
రాత్రి 10.00 గంటలకు బెట్టింగ్ బంగార్రాజు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు శ్రీమతి కావాలి
ఉదయం 10 గంటలకు మల్లీశ్వరి
మధ్యాహ్నం 1గంటకు భైరవద్వీపం
సాయంత్రం 4 గంటలకు ఆకాశ వీధిలో
రాత్రి 7 గంటలకు సింహాసనం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు డ్రామా జూనియర్స్ (షో)
మధ్యాహ్నం 12 గంటలకు జవాన్
మధ్యాహ్నం 3 గంటలకు భగవంత్ కేసరి
సాయంత్రం 7.00 గంటలకు బోనాల మాస్ జాతర (ఈవెంట్)
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు బుచ్చిబాబు
ఉదయం 9 గంటలకు యమన్
మధ్యాహ్నం 12 గంటలకు రాయుడు
మధ్యాహ్నం 3 గంటలకు 777 చార్లీ
సాయంత్రం 6 గంటలకు హైపర్
రాత్రి 9 గంటలకు సుప్రీమ్
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 1 గంటకు సైరన్ (ప్రీమియర్)
సాయంత్రం 3.30 గంటలకు ధమాకా
సాయంత్రం 6 గంటలకు మా ఊరి పోలిమేర 2
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు మీకు మీరే మాకు మేమే
ఉదయం 8 గంటలకు గౌతమ్ SSC
ఉదయం 11 గంటలకు లవ్‌లీ
మధ్యాహ్నం 2 గంటలకు కేరింత
సాయంత్రం 5 గంటలకు ఎవడు
రాత్రి 8 గంటలకు ఎంత మంచివాడవురా
రాత్రి 11 గంటలకు గౌతమ్ SSC
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు 100
ఉదయం 9 గంటలకు ఈగ
మధ్యాహ్నం 12 గంటలకు గద్దలకొండ గణేష్
మధ్యాహ్నం 3.30 గంటలకు టెడ్డీ
సాయంత్రం 6 గంటలకు కోటబొమ్మాళీ పీఎస్
రాత్రి 9.00 గంటలకు జులాయి