Movies in TV: ఆగస్ట్ 10, శనివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Aug 10 , 2024 | 07:19 AM

వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం ఆగస్ట్ 10.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శనివారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies in TV on Aug 10th

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు దృశ్యం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మహానుభావుడు

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు గోల్‌మాల్

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు చిరునవ్వుతో

ఉద‌యం 10 గంట‌ల‌కు లిటిల్ సోల్జర్స్

మ‌ధ్యాహ్నం 1 గంటకు నిన్నే ప్రేమిస్తా

సాయంత్రం 4 గంట‌లకు ఇంద్రసేన

రాత్రి 7 గంట‌ల‌కు 1 నేనొక్కడినే

రాత్రి 10 గంట‌లకు ప్రేమమ్

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు బావనచ్చాడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శత్రువు

రాత్రి 9.30 గంట‌ల‌కు మెరిసే మెరిసే

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు చెన్నపట్నం చిన్నోళ్లు

ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రమీలార్జునీయం

మ‌ధ్యాహ్నం 1 గంటకు పండగ

సాయంత్రం 4 గంట‌లకు భూకైలాస్

రాత్రి 7 గంట‌ల‌కు మా ఇంటి దేవత

Richa.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు బలుపు

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు పచ్చని కాపురం

ఉద‌యం 9.00 గంట‌ల‌కు ఉరిమి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బొమ్మరిల్లు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మిరపకాయ్

సాయంత్రం 6 గంట‌ల‌కు అ ఆ

రాత్రి 9 గంట‌ల‌కు అరవింద సమేత

స్టార్ మా (Star Maa)

సాయంత్రం 4 గంట‌ల‌కు ప్రతిరోజూ పండగే

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఉయ్యాలా జంపాలా

ఉద‌యం 9 గంట‌ల‌కు బన్ని

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఫిదా

మధ్యాహ్నం 3 గంట‌లకు జయ జానకీ నాయక

సాయంత్రం 6 గంట‌ల‌కు ధమాకా

రాత్రి 9 గంట‌ల‌కు యమదొంగ

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ద్వారక

ఉద‌యం 8 గంట‌ల‌కు మిస్టర్ పెళ్లికొడుకు

ఉద‌యం 11 గంట‌లకు సినిమా చూపిస్తా మావ

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు లవ్ లైఫ్ అండ్ పకోడి

సాయంత్రం 5 గంట‌లకు యోగి

రాత్రి 8 గంట‌ల‌కు ఆవారా

రాత్రి 11 గంటలకు మిస్టర్ పెళ్లికొడుకు

Updated Date - Aug 10 , 2024 | 07:19 AM