Movies In TV: ఏప్రిల్ 10, బుధవారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..

ABN , Publish Date - Apr 09 , 2024 | 11:48 PM

10.04.2024 బుధ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In TV: ఏప్రిల్ 10, బుధవారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..
Movies in TV on April 10th

10.04.2024 బుధ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన నిన్నే ప్రేమిస్తా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన ఘ‌రానా మొగుడు

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన భ‌లే మొగుడు భ‌లే పెళ్లాం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు మహత్ రాఘవేంద్ర న‌టించిన బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు కార్తీక్‌ న‌టించిన ఇద్ద‌రు అన్వేష‌ణ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సింధు తులానీ న‌టించిన బ‌తుక‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌లకు ప్ర‌కాశ్ రాజ్‌ న‌టించిన క‌లెక్ట‌ర్ గారి భార్య‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ్రీకాంత్ న‌టించిన మాయాజాలం

సాయంత్రం 4 గంట‌లకు బాల‌కృష్ణ న‌టించిన బంగారు బుల్లోడు

రాత్రి 7 గంట‌ల‌కు మ‌హేశ్ బాబు నటించిన మురారి

రాత్రి 10 గంట‌లకు విశాల్‌ న‌టించిన పిస్తా


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9.00 గంట‌లకు రామ్ నటించిన పండగ చేస్కో

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు భగీరధ

ఉద‌యం 9 గంట‌ల‌కు గోదావరి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మహేష్ బాబు న‌టించిన స్పైడర్

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ప్రభాస్ నటించిన రాధే శ్యామ్

సాయంత్రం 6 గంట‌లకు శివలింగ

రాత్రి 9 గంట‌ల‌కు మిరపకాయ్

*Prathinidhi 2: 10 సంవత్సరాల క్రితం ‘ప్రతినిధి’ విడుదలైన తేదీనే..


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు బాల‌కృష్ణ న‌టించిన ముద్దుల మావయ్య

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన లారీ డ్రైవ‌ర్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు శోభ‌న్‌బాబు, రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన బ‌ల‌రామ‌కృష్ణులు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ఎస్వీ కృష్ణారెడ్డి న‌టించిన ఉగాది

ఉద‌యం 7 గంట‌ల‌కు సురేశ్‌ న‌టించిన పుట్టింటి ప‌ట్టుచీర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు చలం, రామ‌కృష్ణ‌ న‌టించిన ఆడ‌దాని అదృష్టం

మ‌ధ్యాహ్నం 1గంటకు శ్రీకాంత్‌ నటించిన స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా

సాయంత్రం 4 గంట‌లకు మోహ‌న్ బాబు న‌టించిన కేటుగాడు

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్ న‌టించిన సంసారం

రాత్రి 10 గంట‌ల‌కు అబ్బాస్‌,సిమ్ర‌న్ న‌టించిన‌ పెళ్లి క‌ళ వ‌చ్చేసిందే బాల‌


మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు రామ్ చ‌ర‌ణ్‌ న‌టించిన మ‌గ‌ధీర‌

ఉద‌యం 2.00 గంట‌ల‌కు కీర్తి సురేశ్‌ న‌టించిన మ‌హాన‌టి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు రానా న‌టించిన నేనే రాజు నేనే మంత్రి

ఉద‌యం 9.00 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన అదిరింది

సాయంత్రం 4.30 గంట‌ల‌కు వెంక‌టేశ్‌న‌టించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

రాత్రి 11.30 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన అదిరింది

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన ఎంత‌వాడు గానీ

ఉద‌యం 2.30 గంట‌ల‌కు నితిన్ న‌టించిన అల్ల‌రి బుల్లోడు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌, శ‌ర్వానంద్ న‌టించిన నువ్వా నేనా

ఉద‌యం 8 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన ఆవిడా మా ఆవిడే

ఉద‌యం 11గంట‌లకు ప్ర‌భుదేవా న‌టించిన ఏబీసీడీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు శ్రీరామ్‌ న‌టించిన 10 క్లాస్ డైరీస్‌

సాయంత్రం 5 గంట‌లకు ధ‌నుష్ నటించిన ధ‌ర్మ యోగి

రాత్రి 8 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన జ‌ల్సా

రాత్రి 11.00 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన ఆవిడా మా ఆవిడే

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు విదార్థ్‌, అమ‌లాపాల్ న‌టించిన ప్రేమ‌ఖైదీ

తెల్ల‌వారుజాము 3.00 గంట‌ల‌కు మోహ‌న్‌లాల్ న‌టించిన చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రోష‌న్‌ న‌టించిన నిర్మ‌లా కాన్వెంట్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్‌ నటించిన న‌మో వెంక‌టేశ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు న‌య‌న‌తార‌ నటించిన క‌ర్త‌వ్యం

సా. 6.00 గంట‌లకు రామ్‌ న‌టించిన హ‌లో గురు ప్రేమ కోస‌మే

రాత్రి 9 గంట‌ల‌కు కుంచ‌కోబోబ‌న్‌ న‌టించిన మిడ్‌నైట్ మ‌ర్డ‌ర్స్‌


ఇవి కూడా చదవండి:

====================

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

Updated Date - Apr 10 , 2024 | 09:18 AM