Movies In Tv: ఈ సోమ‌వారం July22.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jul 21 , 2024 | 10:05 PM

జూలై 22, సోమ‌వారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ సోమ‌వారం 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

జూలై 22, సోమ‌వారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ సోమ‌వారం 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు దిల్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆ న‌లుగురు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు గూడాచారి నెంబ‌ర్ 1

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు పంచ‌దార చిల‌క‌

ఉద‌యం 10 గంట‌ల‌కు పంతం

మ‌ధ్యాహ్నం 1 గంటకు మృగ‌రాజు

సాయంత్రం 4 గంట‌లకు చెక్‌

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ రామ ర‌ణ‌ధీర‌

రాత్రి 10 గంట‌లకు బాయ్స్‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 10 గంట‌ల‌కు తొలి వ‌ల‌పు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చ‌ట్టానికి క‌ళ్లు లేవు

రాత్రి 10.00 గంట‌ల‌కు తోడు దొంగ‌లు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ముద్దుల మ‌నుమ‌రాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు తోట‌రాముడు

మ‌ధ్యాహ్నం 1గంటకు అగ్గి రాముడు

సాయంత్రం 4 గంట‌లకు అదృష్ట‌వంతులు

రాత్రి 7 గంట‌ల‌కు ప్రేమ‌శిఖ‌రం


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు జై చిరంజీవి

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు సూరిగాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు గ‌ణేశ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఏమాయ చేశావే

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు చింత‌కాయ‌ల ర‌వి

సాయంత్రం 6 గంట‌ల‌కు దువ్వాడ జ‌గ‌న్నాథం

రాత్రి 9 గంట‌ల‌కు క‌థాక‌ళి

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ది వారియ‌ర్‌

మధ్యాహ్నం 1 గంటకు బలగం

సాయంత్రం 3.30 గంటలకు ఆదికేశవ

సాయంత్రం 6 గంటలకు గీతాంజలి మళ్ళీ వచ్చింది (ప్రీమియర్)

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 11 గంట‌లకు కొత్త బంగారులోకం

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు రాధా గోపాలం

సాయంత్రం 5 గంట‌లకు రెమో

రాత్రి 8 గంట‌ల‌కు సింధూరం

రాత్రి 11 గంటలకు శ్రీమ‌న్నారాయ‌ణ‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు క‌ర్త‌వ్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు ఖుషి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఫిదా

మధ్యాహ్నం 3.00 గంట‌లకు తీస్‌మార్‌ఖాన్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు అత్తారింటికి దారేది

రాత్రి 9.00 గంట‌ల‌కు ది గ్యాంబ్ల‌ర్‌

Updated Date - Jul 21 , 2024 | 10:05 PM