Movies In Tv: ఈ సోమవారం April 29.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Apr 28 , 2024 | 08:04 PM
29.04.2024 సోమవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 58కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
29.04.2024 సోమవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 58కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI tv)
ఉదయం 8.30 గంటలకు సూర్య నటించిన 7th సెన్స్
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాంత్ నటించిన ఆహ్వానం
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు బాలకృష్ణ నటించిన పల్నాటి పులి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు రాజ, ఇషా నటించిన నీకు నాకు డాష్ డాష్
తెల్లవారుజాము 4.30 గంటలకు కృష్ణ నటించిన తండ్రి కొడుకుల ఛాలెంజ్
ఉదయం 7 గంటలకు జై, శర్వానంద్ నటించిన జర్నీ
ఉదయం 10 గంటలకు రాజశేఖర్ నటించిన ఆప్తుడు
మధ్యాహ్నం 1 గంటకు చిరంజీవి నటించిన మృగరాజు
సాయంత్రం 4 గంటలకు సిబీ సత్యరాజ్ నటించిన వాల్టర్
రాత్రి 7 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన నరసింహుడు
రాత్రి 10 గంటలకు జగపతిబాబు నటించిన సముద్రం
ఈ టీవీ (E TV)
ఉదయం 9.30గంటలకు రామారావు నటించిన సర్దార్ పాప రాయుడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు చిరంజీవి నటించిన దేవాంతకుడు
రాత్రి 10 గంటలకు మోహన్‌బాబు నటించిన m ధర్మరాజు ma
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1.00 గంటలకు చంద్రమోహన్ నటించిన బొమ్మల కొలువు
ఉదయం 7 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన అంతా మన మంచికే
ఉదయం 10 గంటలకు జగ్గయ్య నటించిన అర్ధరాత్రి
మధ్యాహ్నం 1గంటకు శ్రీకాంత్ నటించిన చాలాబాగుంది
సాయంత్రం 4 గంటలకు సూర్య నటించిన డీల్
రాత్రి 7 గంటలకు రామారావు నటించిన ఆడపడుచు
రాత్రి 10 గంటలకు అరుణ్‌పాండ్యన్ నటించిన కమెండో
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9.00 గంటలకు రామ్ నటించిన రెడీ
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు తరుణ్ నటించిన సోగ్గాడు
ఉదయం 9.30 గంటలకు పూర్ణ, అభినవ్ సర్దార్ నటించిన రాక్షసి
మధ్యాహ్నం 12 గంటలకు సూర్య నటించిన బ్రదర్
మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్ నటించిన జయం మనదేరా
సాయంత్రం 6 గంటలకు రామ్‌చరణ్ నటించిన చిరుత
రాత్రి 9 గంటలకు త్రిష నటించిన మోహిని
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు మహేశ్‌బాబు నటించిన సర్కారువారి పాట
తెల్లవారుజాము 2 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
తెల్లవారుజాము 4.30 గంటలకు ఆది నటించిన లవ్‌లీ
ఉదయం 9 గంటలకు రవితేజ నటించిన ధమాకా
సాయంత్రం 4 గంటలకు అశ్విన్ బాబు నటించిన రాజుగారి గది 3
మా గోల్డ్ (Maa Gold)
తెల్లవారుజాము 12.00 గంటలకు సుమంత్ అశ్విన్ నటించిన కేరింత
తెల్లవారుజాము 2.30 గంటలకు శర్వానంద్ నటించిన అమ్మ చెప్పింది
ఉదయం 6.30 గంటలకు నాగార్జున నటించిన అంతం
ఉదయం 8 గంటలకు శ్రీరామ్, అవికాఘోర్ నటించిన 10 క్లాస్ డైరీస్
ఉదయం 11గంటలకు రామ్ నటించిన ఎందుకంటే ప్రేమంట
మధ్యాహ్నం 2 గంటలకు విక్రమ్ నటించిన వీడింతే
సాయంత్రం 5 గంటలకు నాగార్జున నటించిన మన్మధుడు
రాత్రి 8 గంటలకు శివ రాజ్‌కుమార్ నటించిన భజరంగీ
ఉదయం 11గంటలకు రామ్ నటించిన ఎందుకంటే ప్రేమంట
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
తెల్లవారుజాము 12.00 గంటలకు సుమంత్ నటించిన ధన 51
తెల్లవారుజాము 3.00 గంటలకు శ్రీహరి నటించిన ఒక్కడే
ఉదయం 7 గంటలకు శ్రీ విష్ణు నటించిన భళా తందనాన
ఉదయం 9 గంటలకు సుదీప్ నటించిన విక్రాంత్ రోనా
మధ్యాహ్నం 12 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్
మధ్యాహ్నం 3.30 గంటలకు రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి
సాయంత్రం 6 గంటలకు రవితేజ నటించిన క్రాక్
రాత్రి 9 గంటలకు కార్తికేయ నటించిన బెదురులంక 2012