Movies In Tv: సోమవారం (25.03.2024).. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Mar 24 , 2024 | 09:38 PM
ఈ సోమవారం (25.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
ఈ సోమవారం (25.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు నాగార్జున నటించిన నువ్వు వస్తావని
మధ్యాహ్నం 3 గంటలకు రామ్ నటించిన మస్కా
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు ఉదయ్ కిరణ్ నటించిన హోలీ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారు జాము 12 గంటలకు జగపతి బాబు,శ్రీకాంత్ నటించిన చూసొద్దాం రండి
తెల్లవారు జాము 1.30 గంటలకు ఎన్టీఆర్, జమున నటించిన దొరికితే దొంగలు
తెల్లవారుజాము 4.30 గంటలకు శ్రీకాంత్ నటించిన మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో
ఉదయం 7 గంటలకు నర్గీస్, సునీల్ దత్ నటించిన మదర్ ఇండియా
ఉదయం 10 గంటలకు విజయశాంతి నటించిన సాహాస బాలుడు విచిత్ర కోతి
మధ్యాహ్నం 1 గంటకు బాలకృష్ణ నటించిన అపూర్వ సహోదరులు
సాయంత్రం 4 గంటలకు శ్రీమరి నటించిన ఫృథ్వీ నారాయణ
రాత్రి 7 గంటలకు గోపీచంద్ నటించిన యజ్ణం
రాత్రి 10 గంటలకు చియాన్ విక్రమ్,స్నేహ నటించిన కింగ్
జీ తెలుగు (Zee)
తెల్లవారు జాము 2.00 గంటలకు వైష్‌ణవ్ తేజ్ నటించిన రంగరంగ వైభవంగా
ఉదయం 9.00 గంటలకు నాని నటించిన నేను లోకల్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు అనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడిస్
ఉదయం 9.30 గంటలకు రవితేజ నటించిన రావాణాసుర
మధ్యాహ్నం 12 గంటలకు వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3
మధ్యాహ్నం 3 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం
సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన అన్నవరం
రాత్రి 9 గంటలకు అల్లరి నరేశ్ నటించిన ఆహా నా పెళ్లంట
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు చిరంజీవి నటించిన అగ్నిగుండం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణ నటించిన అశ్వద్దామా
రాత్రి 10 గంటలకు నరేశ్ నటించిన మనసు మమత
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు రాజేంద్ర ప్రసాద్ నటించిన జీవన గంగ
ఉదయం 7 గంటలకు చంద్ర మోహన్ నటించిన కొంటెకాపురం
ఉదయం 10 గంటలకు చలం నటించిన తోట రాముడు
మధ్యాహ్నం 1 గంటకు చిరంజీవి నటించిన జేబుదొంగ
సాయంత్రం 4 గంటలకు అర్జున్ నటించిన మనవడొస్తున్నాడు
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ నటించిన పల్లెటూరి చిన్నోడు
రాత్రి 10 గంటలకు బెల్లంకొండ, కాజల్ నటించిన సీత
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు నాని నటించిన టక్ జగదీశ్
తెల్లవారుజాము 2.30 గంటలకు నాగార్జున నటించిన రాజన్న
తెల్లవారుజాము 4.30 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్
ఉదయం 9 గంటలకు బిగ్‌బాస్ ఉత్సవం Event
సాయంత్రం 4.30 గంటలకు సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు
మా గోల్డ్ (Maa Gold)
తెల్లవారుజాము 12. గంటలకు కల్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా
తెల్లవారుజాము 2.30 గంటలకు జేడీ చక్రవర్తి నటించిన మనీ మనీ
ఉదయం 6.30 గంటలకు రాకేశ్ నటించిన ఎవరికీ చెప్పొద్దు
ఉదయం 8 గంటలకు శివ కార్తికేయన్ నటించిన ఖాకీ సత్తా
ఉదయం 11గంటలకు ధనుష్ నటించిన మారి 2
మధ్యాహ్నం 2 గంటలకు నాగ చైతన్య నటించిన జోష్
సాయంత్రం 5 గంటలకు ఆది సాయికుమార్ నటించిన తీస్‌మార్‌ఖాన్
రాత్రి 7.30 గంటలకు IPL 24 లైవ్ టెలికాస్ట్
రాత్రి 11.00 గంటలకు శివ కార్తికేయన్ నటించిన ఖాకీ సత్తా
స్టార్ మా మూవీస్ ( Maa Movies )
తెల్లవారుజాము 12. గంటలకు చిరంజీవి నటించిన యముడికి మొగుడు
తెల్లవారుజాము 3 గంటలకు ఊర్మిళ,సంజీవ్ నటించిన వెల్కమ్ ఒబామా
ఉదయం 7 గంటలకు రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు అబిజిత్ నటించిన లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్
మధ్యాహ్నం 12 గంటలకు ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్‌టుడే
మధ్యాహ్నం 3 గంటలకు అల్లు అర్జున్ నటించిన జులాయి
సాయంత్రం 6 గంటలకు రవితేజ నటించిన రాజా ది గ్రేట్
రాత్రి 9 గంటలకు అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి