Movies In Tv: ఈ సోమ‌వారం ఏఫ్రిల్ 1.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Mar 31 , 2024 | 09:53 PM

సోమ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 45కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ సోమ‌వారం ఏఫ్రిల్ 1.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

1. 04 . 2024 సోమ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 45కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన పెళ్లిచూపులు

ఉద‌యం 8.30 గంట‌ల‌కు అర్జున్‌,జ‌గ‌ప‌తి బాబు న‌టించిన హ‌నుమాన్ జంక్ష‌న్

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన నేనున్నాను

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన అప్పారావు డ్రైవింగ్ స్కూల్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు శివాజీ న‌టించిన టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా

ఉద‌యం 4.30 గంట‌ల‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన కాశీ

ఉద‌యం 7 గం. మోహ‌న్‌బాబు, చిరంజీవి న‌టించిన ప‌ట్నం వ‌చ్చిన ప‌తివ్ర‌త‌లు

ఉద‌యం 10 గంట‌లకు సందీప్ కిష‌న్‌ న‌టించిన ఏ1 ఎక్స్‌ప్రెస్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన పైళ్లైంది కానీ

సాయంత్రం 4 గంట‌లకు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన ఎవ‌డిగోల వాడిదే

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్. బాలకృష్ణ నటించిన గుడుంబా శంక‌ర్‌

రాత్రి 10 గంట‌లకు శివాజీ న‌టించిన బ్ర‌హ్మ‌లోకం టూ య‌మ‌లోకం

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.30 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన బెండు అప్పారావు

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు రామ్‌, హ‌న్షిక‌ న‌టించిన కందిరీగ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ నటించిన క‌థానాయ‌కుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శివాజీ న‌టించిన అదిరింద‌య్యా చంద్రం

సాయంత్రం 6 గంట‌లకు అల్లు అర్జున్ న‌టించిన ఇద్ద‌ర‌మ్మాయిల‌తో

రాత్రి 9 గంట‌ల‌కు కార్తి న‌టించిన శ‌కుని


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9.30 గంట‌ల‌కు శ్రీకాంత్ న‌టించిన అమ్మో ఒక‌టో తారీఖు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శ్రీకాంత్ న‌టించిన మా నాన్న‌కు పెళ్లి

రాత్రి 10.30 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన ఆశ్వ‌ద్ధామా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు సుమ‌న్ న‌టించిన ఓసి నా మ‌ర‌ద‌లా

ఉద‌యం 7 గంట‌ల‌కు వినోద్ కుమార్ న‌టించిన శుభ‌మ‌స్తు

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన ఉత్త‌మ ఇల్లాలు

మ‌ధ్యాహ్నం 1గంటకు విజ‌య‌శాంతి నటించిన భార‌త నారి

సాయంత్రం 4 గంట‌లకు వినోద్ కుమార్ న‌టించిన పీపుల్స్ ఎన్‌కౌంట‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన నిండు మ‌న‌షులు

రాత్రి 10 గంట‌ల‌కు భరత్, అమిత్ న‌టించిన‌ సేనాప‌తి

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన వీర‌సింహా రెడ్డి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు మంచు ఫ్యామిలీ న‌టించిన పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్ న‌టించిన చంద్ర‌ముఖి

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు మోహ‌న్ లాల్‌ న‌టించిన మ‌న‌మంతా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు హ‌న్షిక‌ న‌టించిన పండుగాడు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన మ‌నీ మ‌నీ మోర్‌ మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన సింహా

ఉద‌యం 11గంట‌లకు శ‌ర్వానంద్‌ న‌టించిన మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప్ర‌భాస్‌న‌టించిన రాఘ‌వేంద్ర‌

సాయంత్రం 5 గంట‌లకు అజిత్‌ నటించిన విశ్వాసం

రాత్రి 8 గంట‌లకు నాగ‌చైత‌న్య‌ న‌టించిన స‌వ్య‌సాచి

రాత్రి 11.00 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన సింహా

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు సంజీవ్‌ న‌టించిన వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నాగ‌చైత‌న్య‌ న‌టించిన 100% ల‌వ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సింహా కోడూరి న‌టించిన మ‌త్తు వ‌ద‌ల‌రా

ఉద‌యం 9 గంట‌ల‌కు శివ రాజ్ కుమార్ న‌టించిన జై భ‌జ‌రంగీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు న‌య‌న‌తార‌ నటించిన అమ్మోరుత‌ల్లి

మధ్యాహ్నం 3 గంట‌లకు సిద్ధార్థ‌ నటించిన వ‌ద‌ల‌డు

సాయంత్రం 6 గంట‌లకు ర‌వితేజ‌న‌టించిన ధ‌మాకా

రాత్రి 9 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లైగ‌ర్‌

Updated Date - Mar 31 , 2024 | 09:53 PM