Movies In Tv: May 21 మంగళవారం.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - May 20 , 2024 | 09:59 PM
21.05.2024 మంగళవారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అదేవిధంగా జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన నటించిన 10 సినిమాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు వెంకటేశ్ నటించిన పవిత్రబంధం
మధ్యాహ్నం 3 గంటలకు మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు చిరంజీవి నటించిన లంకేశ్వరుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు నితిన్ నటించిన రెచ్చిపో
తెల్లవారుజాము 4 గంటలకు అనంద్ దేవరకొండ నటించిన దొరసాని
ఉదయం 7 గంటలకు బాలకృష్ణ నటించిన దేవుడు
ఉదయం 10 గంటలకు వరుణ్‌తేజ్ నటించిన లోఫర్
మధ్యాహ్నం 1 గంటకు రజనీకాంత్ నటించిన భాషా
సాయంత్రం 4 గంటలకు కళ్యాణ్‌రామ్ నటించిన అమిగోస్
రాత్రి 7 గంటలకు విజయ్ నటించిన మాస్టర్
రాత్రి 10 గంటలకు మంచు మనోజ్ నటించిన బిందాస్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు నవీన్ చంద్ర నటించిన #బ్రో
ఉదయం 9 గంటలకు అడవిశేష్ నటించిన అమీ తుమీ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు విజయశాంతి నటించిన ప్రతిఘటన
రాత్రి 10 గంటలకు రవితేజ నటించిన నీ కోసం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు రాజేంద్రప్రసాద్ నటించిన పెళ్లి చేసి చూడు
ఉదయం 7 గంటలకు రాజశేఖర్ నటించిన పాప కోసం
ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ నటించిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ
మధ్యాహ్నం 1గంటకు అబ్బాస్,అంజన నటించిన మాధురి
సాయంత్రం 4 గంటలకు సురేశ్ గోపి నటించిన ఎర్ర సామ్రాజ్యం
రాత్రి 7 గంటలకు కృష్ణ నటించిన పెళ్లి సంబంధం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు నితిన్ నటించిన చల్ మోహనరంగా
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు జై నటించిన కాఫీ విత్ కాదల్
ఉదయం 9 గంటలకు ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
మధ్యాహ్నం 12 గంటలకునాని నటించిన అలా మొదలైంది
మధ్యాహ్నం 3 గంటలకు రక్షిత్‌షెట్టి నటించిన 777 ఛార్లీ
సాయంత్రం 6 గంటలకు అల్లరి నరేశ్ నటించిన ఉగ్రం
రాత్రి 9 గంటలకు అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధం
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్
తెల్లవారుజాము 2 గంటలకు నాని నటించిన కృష్ణార్జున యుద్దం
తెల్లవారుజాము 4.30 గంటలకు అల్లరి నరేశ్ నటించిన కెవ్వుకేక
ఉదయం 9 గంటలకు వెంకటేశ్ నటించిన ఎఫ్2
సాయంత్రం 4 గంటలకు అశ్విన్‌బాబు నటించిన రాజుగరి గది2
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు అల్లరి నరేశ్ నటించిన సిల్లీ ఫెలోస్
తెల్లవారుజాము 3 గంటలకు జీవ నటించిన మాస్క్
ఉదయం 7 గంటలకు హర్షవర్ధన్ రాణే నటించిన మాయ
ఉదయం 9 గంటలకు శర్వానంద్ నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
మధ్యాహ్నం 12 గంటలకు విష్ణు విశాల్‌నటించిన మట్టీ కుస్తీ
మధ్యాహ్నం 3 గంటలకురవితేజ నటించిన విక్రమార్కుడు
సాయంత్రం 6 గంటలకు పవన్‌కల్యాణ్ నటించిన భిమ్లానాయక్
రాత్రి 10 గంటలకు రవితేజ నటించిన కృష్ణ
మా గోల్డ్ (Maa Gold)
తెల్లవారు జాము 12 గంటలకు రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల
తెల్లవారుజాము 2.30 గంటలకు చక్రవర్తి నటించిన మనీ మనీ
ఉదయం 6.30 గంటలకు మనోజ్ నటించిన ప్రయాణం
ఉదయం 8 గంటలకు విజయ్ సేతుపతి నటించిన కన్మని రాంబో
ఉదయం 11గంటలకు సునీల్ నటించిన మిస్టర్ పెళ్లి కొడుకు
మధ్యాహ్నం 2 గంటలకు వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం
సా. 5 గంటలకు మహేశ్ బాబు నటించిన దూకుడు
రాత్రి 8 గంటలకు కార్తికేయ నటించిన RX 100
రాత్రి 11 గంటలకు విజయ్ సేతుపతి నటించిన కన్మని రాంబో