Movies In Tv: శుక్ర‌వారం July19 టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jul 18 , 2024 | 09:29 PM

జూలై 19, శుక్ర‌వారం తెలుగు శాటిలైట్ టీవీ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

tv movies

జూలై 19, శుక్ర‌వారం తెలుగు శాటిలైట్ టీవీ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు శివ‌రామ‌రాజు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ్లేడ్ బాబ్జి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ప్రేమ‌కు స్వాగ‌తం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సుప్ర‌భాతం

ఉద‌యం 10 గంట‌ల‌కు దేవీ అభ‌యం

మ‌ధ్యాహ్నం 1 గంటకు మ‌జిలీ

సాయంత్రం 4 గంట‌లకు మ‌న‌సారా

రాత్రి 7 గంట‌ల‌కు బాద్ షా

రాత్రి 10 గంట‌లకు తుఫాకీ

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మాయ‌లోడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు అమ్మో ఒక‌టో తారీఖు

రాత్రి 10.00 గంట‌ల‌కు మౌనం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు అంతా మ‌న‌మంచికే

ఉద‌యం 10 గంట‌ల‌కు యోగి వేమ‌న‌

మ‌ధ్యాహ్నం 1గంటకు శుభ‌కార్యం

సాయంత్రం 4 గంట‌లకు అప్పుల అప్పారావు

రాత్రి 7 గంట‌ల‌కు త‌ల్లిదండ్రులు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ఆట‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు కురుప్

ఉద‌యం 9.00 గంట‌ల‌కు పూజ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వీర‌న్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సంతోషం

సాయంత్రం 6 గంట‌ల‌కు మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

రాత్రి 9 గంట‌ల‌కు కార్తికేయ‌2

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు బ్ర‌హ్మోత్స‌వం

సాయంత్రం 4 గంట‌ల‌కు ఝాన్సీ

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ముగ్గురు మొన‌గాళ్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆరెక్స్‌100

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పార్కింగ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు రంగ‌స్థ‌లం

సాయంత్రం 6 గంట‌ల‌కు బీమ్లానాయ‌క్‌

రాత్రి 9.00 గంట‌ల‌కు పోలీసోడు

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు రాజ‌న్న‌

ఉద‌యం 8 గంట‌ల‌కు హైబ్రిడ్ అల్లుడు

ఉద‌యం 11 గంట‌లకు విక్ర‌మార్కుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు అనుభ‌వించు రాజా

సాయంత్రం 5 గంట‌లకు వీడొక్క‌డే

రాత్రి 8 గంట‌ల‌కు బ‌న్నీ

రాత్రి 11 గంటలకు విక్ర‌మార్కుడు

Updated Date - Jul 18 , 2024 | 09:29 PM