Movies In Tv: మంగ‌ళ‌వారం jULY 16.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jul 15 , 2024 | 09:49 PM

జూలై 16, మంగ‌ళ‌వారంతెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

tv

జూలై 16, మంగ‌ళ‌వారం తెలుగు శాటిలైట్ టీవీ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం మంగ‌ళ‌వారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు గోపాల గోపాల‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఈడో ర‌కం ఆడో ర‌కం

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు మంత్రి గారి వియ్యంకుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాంబంటు

ఉద‌యం 10 గంట‌ల‌కు నాని గ్యాంగ్ లీడ‌ర్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు జాన‌కి వెడ్స్ శ్రీరామ్‌

సాయంత్రం 4 గంట‌లకు ర‌గ‌డ‌

రాత్రి 7 గంట‌ల‌కు ఎవ‌డైతే నాకేంటి

రాత్రి 10 గంట‌లకు సెల్యూట్‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు తోడు దొంగ‌లు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముద్దుల మొగుడు

రాత్రి 10.00 గంట‌ల‌కు ఇదే నా మొదటి ప్రేమ‌లేఖ‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు కోటిగాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు బంగారుపాప‌

మ‌ధ్యాహ్నం 1గంటకు రియ‌ల్ హీరో

సాయంత్రం 4 గంట‌లకు రంగ‌లీల‌

రాత్రి 7 గంట‌ల‌కు త‌లైవి


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు గీతాంజ‌లి

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు అన‌గ‌న‌గా ఓ ధీరుడు

ఉద‌యం 9.00 గంట‌ల‌కు బ‌గీర‌థ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు క‌లిసుందాం రా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అన్న‌వ‌రం

సాయంత్రం 6 గంట‌ల‌కు బాబు బంగారం

రాత్రి 9 గంట‌ల‌కు కాష్మోరా

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు కోట బొమ్మాళి

సాయంత్రం 4 గంట‌ల‌కు హిడింబా

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌వాన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు జై భ‌జ‌రంగీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌న్మ‌ధుడు

మధ్యాహ్నం 3 గంట‌లకు పక్కా క‌మ‌ర్షియ‌ల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు అఖండ‌

రాత్రి 9.00 గంట‌ల‌కు ర‌న్ బేబీ ర‌న్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అజిత్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు దొంగాట‌

ఉద‌యం 11 గంట‌లకు మ‌ల్ల‌న్న‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ల‌వ్ లైఫ్ ప‌కోడి

సాయంత్రం 5 గంట‌లకు తెనాలి రామ‌కృష్ణ‌

రాత్రి 8 గంట‌ల‌కు యోగి

రాత్రి 11 గంటలకు దొంగాట‌

Updated Date - Jul 16 , 2024 | 09:30 PM