Movies In Tv: ఈ శుక్రవారం April 12.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Apr 11 , 2024 | 08:50 PM
12.04.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
12. 04. 2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI Tv)
ఉదయం 8.30 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన బంగారం
మధ్యాహ్నం 3 గంటలకు బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు నిఖిల్ నటించిన కళావర్ కింగ్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు కమలహసన్ నటించిన మైఖెల్ మధన కామరాజు
తెల్లవారుజాము 4.30 గంటలకు శ్రీకాంత్ నటించిన శుభలేఖలు
ఉదయం 7 గంటలకు విజయశాంతి నటించిన మహా చండీ
ఉదయం 10 గంటలకు జగపతిబాబు నటించిన ఖుషీ ఖుషీగా
మధ్యాహ్నం 1 గంటకు బాలకృష్ణ నటించిన పైసా వసూల్
సాయంత్రం 4 గంటలకు కళ్యాణ్ రామ్‌నటించిన అతనొక్కడే
రాత్రి 7 గంటలకు బాలకృష్ణ నటించిన పెదరాయుడు
రాత్రి 10 గంటలకు శ్రీ విష్ణు నటించిన డియర్ కామ్రేడ్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు వెంకటేశ్ నటించిన జయం మనదేరా
తెల్లవారుజాము 4 గంటలకు నాగార్జున నటించిన సంతోషం
ఉదయం 9.00 గంటలకు నాగ చైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు శర్వానంద్ నటించిన శతమానం భవతి
తెల్లవారుజాము 3 గంంటలకు కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార
ఉదయం 7 గంటలకు నిఖిల్ నటించిన 18 పేజేస్
ఉదయం 9 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్
మధ్యాహ్నం 12 గంటలకు విశ్వక్ సేన్ నటించిన దాస్ కీ ధమ్కీ
మధ్యాహ్నం 3 గంటలకు మహేశ్‌బాబు నటించిన శ్రీమంతుడు
సాయంత్రం 6 గంటలకు రవితేజ నటించిన రావణాసుర
రాత్రి 9 గంటలకు విశాల్ నటించిన పూజ
ఈ టీవీ (E TV)
ఉదయం 12 గంటలకు వినీత్ నటించిన రుక్మిణి
ఉదయం 9గంటలకు మమ్ముట్టి నటించిన స్వాతి కిరణం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు చిరంజీవి నటించిన మంత్రి గారి వియ్యంకుడు
రాత్రి 10.30 గంటలకు ఆకాష్, రేఖ నటించిన ఆనందం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు సుమన్ నటించిన మారుతి
ఉదయం 7 గంటలకు మోహన్ బాబు నటించిన పల్లెటూరి పిడుగు
ఉదయం 10 గంటలకు విజయచందర్ నటించిన సీఐడీ రాజు
మధ్యాహ్నం 1గంటకు జగపతిబాబు నటించిన మూడు ముక్కలాట
సాయంత్రం 4 గంటలకు రాజేంద్రప్రసాద్ నటించిన మమ్మీ మీ ఆయనొచ్చాడు
రాత్రి 7 గంటలకు ఎన్టీ రామారావు నటించిన మంచికి మరో పేరు
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12.00 గంటలకు రజనీకాంత్ నటించిన చంద్రముఖి
ఉదయం 2.00 గంటలకు ఆది సాయి కుమార్ నటించిన లవ్‌లీ
ఉదయం 4.30 గంటలకు కీర్తి సురేశ్ నటించిన మహా నటి
ఉదయం 9.00 గంటలకు మహేశ్ బాబు నటించిన అతడు
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 12.00 గంటలకు రవితేజ నటించిన నిప్పు
ఉదయం 2.30 గంటలకు మోహన్ లాల్ నటించిన ఇద్దరు
ఉదయం 6.30 గంటలకు అజిత్ నటించిన డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు వరుణ్ సందేశ్ నటించిన హ్యపీ డేస్
ఉదయం 11గంటలకు చిరంజీవి నటించిన అందరివాడు
మధ్యాహ్నం 2.30 గంటలకు సిద్దు జొన్నలగడ్డ నటించిన గుంటూరు టాకీస్
సాయంత్రం 5 గంటలకు అజిత్ నటించిన వివేకం
రాత్రి 8 గంటలకు కార్తీ నటించిన ఖైదీ
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
ఉదయం 12.00 గంటలకు అజిత్ నటించిన ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3.00 గంటలకు దనుష్ నటించిన రైల్
ఉదయం 7 గంటలకు సోహైల్ నటించిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు
ఉదయం 9 గంటలకు మంచు విష్ణు నటించిన దూసుకెళతా
మధ్యాహ్నం 12 గంటలకు సూర్యా నటించిన సింగం 3
మధ్యాహ్నం 3.30 గంటలకు ధనుష్ నటించిన VIP 2
సాయంత్రం 6 గంటలకు చిరంజీవి నటించిన ఖైదీ 150
రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్