Movies In Tv: ఈ శుక్రవారం (15.03.2024).. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Mar 14 , 2024 | 09:39 PM
ఈ శుక్రవారం (15.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈ శుక్రవారం (15.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు వెంకటేశ్ నటించిన లక్ష్మీ
మధ్యాహ్నం 3 గంటలకు ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు జగపతిబాబు నటించిన స్వప్నలోకం
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు ఉపేంద్ర నటించిన ఒకేమాట
ఉదయం 10 గంటలకు రాజశేఖర్ నటించిన మనసున్నమారాజు
మధ్యాహ్నం 1 గంటకు నితిన్ నటించిన దిల్
సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్, మనోజ్ నటించిన వేదం
రాత్రి 7 గంటలకు చిరంజీవి నటించిన మూఠామేస్త్రీ
రాత్రి 10 గంటలకు సంతానం నటించిన ఏజెంట్ కన్నాయిరాం
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు విశ్వక్ సేన్ నటించిన దాస్ కీ ధమ్కీ
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు శ్రీరామ్ నటించిన శివ గంగ
ఉదయం 9 గంటలకు మహేశ్ బాబునటించిన శ్రీమంతుడు
మధ్యాహ్నం 12 గంటలకు వైష్ణవ్ తేజ్ నటించిన రంగరంగ వైభవంగా
మధ్యాహ్నం 3 గంటలకు విశాల్, శృతిహసన్ నటించిన పూజ
సాయంత్రం 6 గంటలకు నిఖిల్ నటించిన కార్తికేయ2
రాత్రి 9 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు శ్రీకాంత్ నటించిన మా నాన్నకు పెళ్లి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు కమల్ హసన్, ఆమని శుభ సంకల్పం
రాత్రి 10గంటలకు జేడీ చక్రవర్తి నటించిన కోదండరాముడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు వినోద్ కుమార్ నటించిన మాయదారి కుటుంబం
ఉదయం 10 గంటలకు కాంతారావు నటించిన ఆకాశ రామన్న
మధ్యాహ్నం 1 గంటకు అరవింద్ స్వామి, నగ్మ నటించిన మౌనం
సాయంత్రం 4 గంటలకు శోభన్ బాబు, జయసుధ నటించిన జీవిత ఖైదీ
రాత్రి 7 గంటలకు NTR, కాంచన నటించిన డబ్బుకు లోకం దాసోహం
రాత్రి 10 గంటలకు గుర్తుకొస్తున్నాయి.. షిల్మ్ బేస్డ్ ప్రోగ్రాం
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు రామ్ చరణ్, కియారా నటించిన వినయ విధేయ రామ
సాయంత్రం 4 గంటలకు వెంకటేశ్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు నాగార్జున నటించిన రాజన్న
ఉదయం 8 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన తీన్మార్
ఉదయం 11గంటలకు సూర్య నటించిన యముడు
మధ్యాహ్నం 2 గంటలకు అల్లరి నరేశ్ నటించిన సరదాగా కాసేపు
సాయంత్రం 5 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన ఖుషి
రాత్రి 8 గంటలకు సమంత నటించిన ఓ బేబీ
రాత్రి 11.00 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన తీన్ మార్
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు బెల్లంకొండ గణేశ్ నటించిన స్వాతిముత్యం
ఉదయం 9 గంటలకు టోవినో థామస్ నటించిన 2018
మధ్యాహ్నం 12 గంటలకు అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి
మధ్యాహ్నం 3 గంటలకు నాగచైతన్య నటించిన 100% లవ్
సాయంత్రం 6 గంటలకు రవితేజ నటించిన ధమాకా
రాత్రి 9 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి