Movies In Tv: శుక్ర‌వారం June 28.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jun 27 , 2024 | 03:07 PM

ఈ శుక్ర‌వారం (జూన్ 28)న‌ తెలుగు టీవీ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగుల‌లో సుమారు 55 వ‌ర‌కు చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies In Tv: శుక్ర‌వారం June 28.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

నిత్యం చాలామందికి త‌మ టీవీల్లో ఏ ఏ సినిమాలు వ‌స్తున్నాయో, ఎప్పుడు వ‌స్తున్నాయో తెలియ‌దు. ఎక్కువ మంది ఛానల్ మార్చి మార్చి మ‌రి త‌మ‌కు న‌చ్చిన సినిమాల కోసం వెతుకుతూ ఉంటారు అలాంటి వారందరికీ కోసం ఈ వివ‌రాలు అందిస్తున్నాం.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ప్రభాస్ న‌టించిన పౌర్ణ‌మి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విశ్వ‌క్ సేన్ న‌టించిన పాగ‌ల్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు నాని న‌టించిన మ‌జ్ను

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ఆర్తి అగర్వాల్ న‌టించిన వ‌న‌క‌న్య వండ‌ర్ వీరుడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన ఆటో డ్రైవ‌ర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సుధీర్ బాబు న‌టించిన శ‌మంత‌క‌మ‌ణి

ఉద‌యం 10 గంట‌ల‌కు ర‌మ్య‌కృష్ణ న‌టించిన నీలాంబ‌రి

మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌వితేజ న‌టించిన దొంగోడు

సాయంత్రం 4 గంట‌లకు అర్య‌న్ రాజేశ్ న‌టించిన ఎవ‌డి గోల వాడిదే

రాత్రి 7 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన శంక‌ర్ దాదా mbbs

రాత్రి 10 గంట‌లకు నిఖిల్ న‌టించిన కేశ‌వ‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు కృష్ణ న‌టించిన అంతం కాదిది ఆరంభం

ఉద‌యం 9 గంట‌ల‌కు వెంక‌టేశ్ న‌టించిన సుందరకాండ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మొహ‌న్‌బాబు న‌టించిన నా మొగుడు నాకే సొంతం

రాత్రి 10.30 గంట‌ల‌కు నాగ‌బాబు న‌టించిన హ్యండ్స‌ప్‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజామున 1 గంట‌కు చంద్ర‌మోహ‌న్ న‌టించిన శుభోద‌యం

ఉద‌యం 7 గంట‌ల‌కు శ‌త‌ర్ బాబు న‌టించిన అనుకున్న‌ది సాధిస్తా

ఉద‌యం 10 గంట‌ల‌కు కాంతారావు న‌టించిన పెళ్లికాని పిల్ల‌లు

మ‌ధ్యాహ్నం 1గంటకు శ్రీకాంత్ న‌టించిన వినోదం

సాయంత్రం 4 గంట‌లకు చిరంజీవి న‌టించిన మ‌న ఊరి పాండ‌వులు

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన ర‌క్త‌సంబంధం


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన బెండు అప్పారావు

ఉద‌యం 9 గంట‌లకు అ ఆ

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాథం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌థానాయ‌కుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు త్రిష న‌టించిన‌ మోహిని

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన భాయ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నితిన్ న‌టించిన రంగ్ దే

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ర‌జ‌నీకాంత్ న‌టించిన ముత్తు

సాయంత్రం 6 గంట‌ల‌కు క‌ల్యాణ్ రామ్ న‌టించిన బింబిసార‌

రాత్రి 9 గంట‌ల‌కు ర‌వితేజ న‌టించిన రావ‌ణాసుర‌

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఆది సాయి కుమార్ నటించిన లవ్లీ

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు కీర్తి సురేశ్ నటించిన మహానటి

ఉదయం 9 గంటలకు అల్లు అర్జున్ నటించిన పరుగు

సాయంత్రం 4 గంట‌ల‌కు ఆర్య నటించిన టెడ్డీ

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మహేశ్బాబు నటించిన అర్జున్

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బాలకృష్ణ నటించిన కృష్ణబాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు సందీప్ కిష‌న్ న‌టించిన నిను వీడ‌ని నీడ‌ను నేనే

ఉద‌యం 9 గంట‌ల‌కు అభిజిత్ న‌టించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రామ్ న‌టించిన ది వారియ‌ర్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు సూర్య న‌టించిన సింగం3

సాయంత్రం 6 గంట‌ల‌కు ప‌వ‌న్ న‌టించిన అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంట‌ల‌కు అశోక్ సెల్వ‌న్ న‌టించిన పోర్‌తోజిల్‌

por

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు నారాయణ మూర్తి నటించిన మార్కెట్లో ప్రజాస్వామ్యం

ఉద‌యం 6.30 గంట‌ల‌కు మంచు విష్ణు నటించిన రౌడీ

ఉద‌యం 8 గంట‌ల‌కు మంచు విష్ణు నటించిన దూసుకెళతా

ఉద‌యం 11 గంట‌లకు చిరంజీవి నటించిన అందరివాడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నయనతార నటించిన కర్తవ్యం

సాయంత్రం 5 గంట‌లకు కీర్తి సురేశ్ నటించిన మహానటి

రాత్రి 8 గంట‌ల‌కు సూర్య నటించిన సింగం

రాత్రి 11 గంట‌ల‌కు చిరంజీవి నటించిన అందరివాడు

Updated Date - Jun 27 , 2024 | 10:21 PM