Movies In Tv: శుక్ర‌వారం August 9 టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Aug 09 , 2024 | 09:18 AM

ఆగస్ట్ 9, శుక్ర‌వారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైం ఏ సినిమా టెలికాస్ట్ కాబోతోందో తెలిపే సమాచారం ఇక్కడుంది.

tv

ఆగస్ట్ 9, శుక్ర‌వారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం గురువారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైం ఏ సినిమా టెలికాస్ట్ కాబోతోందో తెలిపే సమాచారం ఇక్కడుంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.. చూడాలనుకున్న సినిమా చూసి ఎంజాయ్ చేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఖ‌లేజా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అమ్మోరు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు యువ‌రాజు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌యూభ‌వ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు అల్ల‌రి మొగుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు మీ ఆవిడ చాలామంచిది

సాయంత్రం 4 గంట‌లకు ఎక్స్‌ప్రెస్‌రాజా

రాత్రి 7 గంట‌ల‌కు ఒక్క‌డు

రాత్రి 10 గంట‌లకు ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ట‌క్క‌రిదొంగ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు గ‌రం

రాత్రి 10.00 గంట‌ల‌కు #బ్రో

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగ‌భైర‌వ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు కోడ‌లు న‌చ్చింది

మ‌ధ్యాహ్నం 1గంటకు ట‌క్క‌రిదొంగ‌

సాయంత్రం 4 గంట‌లకు కొడుకుదిద్దిన‌ కాపురం

రాత్రి 7 గంట‌ల‌కు ఆడ పెత్త‌నం


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు శ్రీమంతుడు

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 9.00 గంట‌ల‌కు సూప‌ర్‌హీరోస్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు స్పైడ‌ర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అష్టాచ‌మ్మా

సాయంత్రం 6 గంట‌ల‌కు F3

రాత్రి 9 గంట‌ల‌కు విజ‌య‌రాఘ‌వ‌న్‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు పోకిరి

సాయంత్రం 4 గంటలకు స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 9 గంట‌ల‌కు అత‌డు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు భ‌ర‌త్ అనే నేను

మధ్యాహ్నం 3 గంట‌లకు దూకుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌ర్కారువారి పాట‌

రాత్రి 9.00 గంట‌ల‌కు పోకిరి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

ఉద‌యం 11 గంట‌లకు జోష్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఫ్యాష‌న్ డిజైన‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు యాక్ష‌న్‌

రాత్రి 8 గంట‌ల‌కు ఖైదీ

రాత్రి 11 గంటలకు క‌ల్ప‌న‌

Updated Date - Aug 09 , 2024 | 09:21 AM