Movies In Tv: August 11 ఆదివారం (ఈ రోజు).. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Aug 11 , 2024 | 07:27 AM
ఈ ఆదివారం ఆగస్టు 11.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
వీకెండ్ రానే వచ్చింది. ఈ ఆదివారం ఆగస్టు 11.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. ప్రతిరోజూ టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారి కోసం ఆదివారం టీవీలలో టెలికాస్టయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం.
అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి. అయితే ముఖ్యంగా ఈ రోజు ఊరుపేరు భైరవకోన, కీడాకోలా, టిల్లు స్క్వేర్ వంటి మూడు తెలుగు సినిమాలు వరల్డ్ ప్రీమియర్‌గా రెండు ప్రముఖ టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కానున్నాయి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు డాడీ
మధ్యాహ్నం 12 గంటలకు బెంగాల్ టైగర్
మధ్యాహ్నం 3 గంటలకు మసూద
సాయంత్రం 6 గంటలకు మహార్షి
రాత్రి 10 గంటలకు కరెంట్ తీగ
జెమిని లైఫ్ (GEMINI LIFE)
ఉదయం 11 గంటలకు లడ్డూ బాబు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు మా అన్నయ్య బంగారం
ఉదయం 10 గంటలకు కలెక్టర్ గారు
మధ్యాహ్నం 1 గంటకు ఏవండోయ్ శ్రీవారు
సాయంత్రం 4 గంటలకు వైల్డ్ డాగ్
రాత్రి 7 గంటలకు అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
రాత్రి 10 గంటలకు అదృష్టం
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు రుద్రమదేవి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు రెండు రెండ్లు ఆరు
మధ్యాహ్నం 12 గంటలకు రుద్రమదేవి
సాయంత్రం 6 గంటలకు నూటోక్క జిల్లాల అందగాడు
రాత్రి 10 గంటలకు రాజా వారు రాణి వారు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు గంగ
ఉదయం 10 గంటలకు సుఖఃదుఖాలు
మధ్యాహ్నం 1 గంటకు ఘటోత్కచుడు
సాయంత్రం 4 గంటలకు ఎగిరే పావురమా
రాత్రి 7 గంటలకు భలే మాష్టారు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు కార్తికేయ2
మధ్యాహ్నం 12 గంటలకు డీడీ రిటర్న్స్
మధ్యాహ్నం 2.30 గంటలకు బంగార్రాజు
సాయంత్రం 6 గంటలకు ఊరుపేరు భైరవకోన
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు ముందడుగు
ఉదయం 9.00 గంటలకు రౌడీబాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు వరుడు కావలెను
మధ్యాహ్నం 3 గంటలకు రాక్షసి
సాయంత్రం 6 గంటలకు KGF2
రాత్రి 9 గంటలకు రావణాసుర
స్టార్ మా (Star Maa)
ఉదయం 8 గంటలకు పోలీసోడు
మధ్యాహ్నం 1 గంటకు కీడాకోలా
మధ్యాహ్నం 3.30గంటలకు బోనాల జాతర ఈవెంట్
సాయంత్రం 6.30 గంటలకు టిల్లు స్క్వేర్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు ఆర్గానిక్ మామ
ఉదయం 9 గంటలకు హుషారు
మధ్యాహ్నం 12 గంటలకు విశ్వాసం
మధ్యాహ్నం 3 గంటలకు లైగర్
సాయంత్రం 6 గంటలకు సీతారాం
రాత్రి 9 గంటలకు జాంబీరెడ్డి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు లక్ష్య
ఉదయం 8 గంటలకు ఆనంద్
ఉదయం 11 గంటలకు దూసుకెళ్తా
మధ్యాహ్నం 2.30 గంటలకు దొంగాట
సాయంత్రం 5 గంటలకు మహానటి
రాత్రి 8 గంటలకు స్వాతిముత్యం
రాత్రి 11 గంటలకు ఆనంద్