Movies In Tv: ఏప్రిల్ 7, ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్
ABN , Publish Date - Apr 06 , 2024 | 11:26 PM
ఏప్రియల్ 7వ తేదీ, ఆదివారం.. జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60 కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
ఏప్రియల్ 7వ తేదీ, ఆదివారం.. జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60 కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు రజినీకాంత్ నటించిన రోబో
మధ్యాహ్నం 12 గంటలకు నితిన్, రష్మిక నటించిన భీష్మ
మధ్యాహ్నం 3 గంటలకు నాగశౌర్య, రష్మిక నటించిన ఛలో
సాయంత్రం 6 గంటలకు మహేశ్‌బాబు, శ్రీలీల నటించిన గుంటూరుకారం
రాత్రి 10.30 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బ్లేడ్ బాబ్జీ
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు రాజశేఖర్ నటించిన అంకుశం
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 1.30 గంటకు అల్లరి నరేశ్ నటించిన నేను
ఉదయం 4.30 గంటలకు అక్కినేని, సావిత్రి నటించిన మూగ మనసులు
ఉదయం 7 గంటలకు మోహన్‌బాబు నటించిన యమ జాతకుడు
ఉదయం 10 గంటలకు రోజా, దేవయాణి నటించిన అమ్మోరు తల్లి
మధ్యాహ్నం 1 గంటకు శ్రీహరి నటించిన సింహాచలం
సాయంత్రం 4 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన కెమెరామెన్‌గంగతో రాంబాబు
రాత్రి 7 గంటలకు రాజశేఖర్ నటించిన పీఎస్వీ గరుడ వేగ
రాత్రి 10 గంటలకు వెంకటేశ్ నటించిన టూ టౌన్ రౌడీ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12.30 గంటలకు సాయిధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్
తెల్లవారుజాము 3 గంటలకు వరుణ్‌తేజ్ నటించిన ముకుంద
ఉదయం 9.30 గంటలకు సిద్ధార్థ్ నటించిన బొమ్మరిల్లు
మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార
మధ్యాహ్నం 3 గంటలకు చిరంజీవి నటించిన ఇంద్ర
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు చిరంజీవి నటించిన ఇంద్ర
తెల్లవారుజాము 3 గంటలకు వెంకటేశ్, వరుణ్ నటించిన F3
ఉదయం 7 గంటలకు నాగార్జున నటించిన గీతాంజలి
ఉదయం 9 గంటలకు వెంకటేశ్ నటించిన కలిసుందాం రా
మధ్యాహ్నం 12 గంటలకు సముద్రఖని నటించిన స్ట్రాబెరీ
మధ్యాహ్నం 3 గంటలకు ఉదయ్ కిరణ్ నటించిన నీకు నేను నాకు నువ్వు
సాయంత్రం 6 గంటలకు రవితేజ నటించిన బలుపు
రాత్రి 9 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు రాజశేఖర్ నటించిన బలరామకృష్ణులు
ఉదయం 9.30 గంటలకు హరికృష్ణ నటించిన లాహిరి లాహిరి లాహిరిలో
సాయంత్రం 6 గంటలకు నార్నే నితిన్ నటించిన మ్యాడ్
రాత్రి 10.30 గంటలకు హరికృష్ణ నటించిన లాహిరి లాహిరి లాహిరిలో
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు శ్రీకాంత్ నటించిన వినోదం
ఉదయం 12 గంటలకు చిరంజీవి నటించిన దొంగమొగుడు
సాయంత్రం 6 గంటలకు మహేశ్‌బాబు నటించిన టక్కరిదొంగ
రాత్రి 10 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన రాజేంద్రుడు గజేంద్రుడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు మనసు మమత
ఉదయం 10 గంటలకు ఆనంద నిలయం
మధ్యాహ్నం 1గంటకు సందడే సందడి
సాయంత్రం 4 గంటలకు ఎవరు
రాత్రి 7 గంటలకు పెళ్లి చేసి చూడు
మా టీవీ (Maa TV)
ఉదయం 8.30 గంటలకు విరూపాక్ష
మధ్యాహ్నం 1.00 గంటకు బుజ్జి ఇలా రా
మధ్యాహ్నం 3.00 గంటలకు స్కంద
సాయంత్రం 6.00 గంటలకు బలగం
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 6.30 గంటలకు మనీ
ఉదయం 8 గంటలకు గౌతమ్ SSC
ఉదయం 11 గంటలకు నిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 2.00 గంటలకు పాండవులు పాండవులు తుమ్మెద
సాయంత్రం 5 గంటలకు విశ్వాసం
రాత్రి 8 గంటలకు అందరివాడు
రాత్రి 11.00 గంటలకు గౌతమ్ SSC
స్టార్ మా మూవీస్ (Maa Movies)
ఉదయం 7 గంటలకు శ్రీదేవి శోభన్ బాబు
ఉదయం 9 గంటలకు శక్తి
మధ్యాహ్నం 12 గంటలకు మన్మథుడు
మధ్యాహ్నం 3 గంటలకు రాజు గారి గది 2
సాయంత్రం 6.00 గంటలకు పోలీసోడు
రాత్రి 9 గంటలకు డీజే టిల్లు