Movies In Tv: ఈ మంగళవారం (09.04.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Apr 08 , 2024 | 10:00 PM

09.04.2024 మంగ‌ళ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: ఈ మంగళవారం (09.04.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

09.04.2024 మంగ‌ళ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రామ్ చ‌ర‌ణ్‌ న‌టించిన గోవిందుడు అంద‌రివాడేలే

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన జాతి ర‌త్నాలు

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు చిరంజీవి న‌టించిన చ‌ట్టంతో పోరాటం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు అరవింద్ కృష్ణ న‌టించిన యంగ్ ఇండియా

ఉద‌యం 4.30 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్ న‌టించిన రాజా చిన రోజా

ఉద‌యం 7 గంట‌ల‌కు సౌంద‌ర్య‌, ప్రేమ న‌టించిన నాగ దేవ‌త‌

ఉద‌యం 10 గంట‌లకు ఆర్పీ ప‌ట్నాయ‌క్‌ న‌టించిన శీను వాసంతి ల‌క్ష్మి

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఫృథ్వీ,రాశి న‌టించిన దేవుళ్లు

సాయంత్రం 4 గంట‌లకు శ‌ర్వానంద్‌ న‌టించిన ర‌న్ రాజా ర‌న్

రాత్రి 7 గంట‌ల‌కు నాగార్జున‌ నటించిన ఘ‌రానా బుల్లోడు

రాత్రి 10 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన పంజా

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9.00 గంట‌లకు ఉగాది ఈవెంట్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన బెండు అప్పారావు

ఉద‌యం 9 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ నటించిన స్టూడెంట్ నెం 1

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు న‌వీన్‌,అనుష్క‌ న‌టించిన షెట్టి మిస్ట‌ర్ పొలిషెట్టి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సిద్ధార్థ్‌ న‌టించిన బొమ్మ‌రిల్లు

సాయంత్రం 6 గంట‌లకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన గీతా గోవిందం

రాత్రి 9 గంట‌ల‌కు శ్రీకాంత్‌న‌టించిన పెళ్లి సంద‌డి


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన అబ్బాయిగారు

మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు ఎన్టీఆర్ న‌టించిన పాతాళ భైర‌వి

రాత్రి 9.30 గంట‌ల‌కు అనంద్‌, వైష్ణ‌వి చైత‌న్య న‌టించిన బేబీ

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన శుభాకాంక్ష‌లు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన మీ ఆయ‌న జాగ్ర‌త్త‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ఎస్వీ కృష్ణారెడ్డి న‌టించిన ఉగాది

ఉద‌యం 10 గంట‌ల‌కు ఎన్టీఆర్ ,సావిత్రి న‌టించిన మిస్స‌మ్మ‌

మ‌ధ్యాహ్నం 1గంటకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నటించిన సుస్వాగ‌తం

సాయంత్రం 4 గంట‌లకు చిరంజీవి న‌టించిన చంట‌బ్బాయ్

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్, అక్కినేని న‌టించిన మాయా బ‌జార్

మా టీవీ (Maa TV)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్

ఉద‌యం 2.00 గంట‌ల‌కు నాని న‌టించిన కృష్ణార్జున యుద్దం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు ల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన కెవ్వు కేక‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు ర‌వితేజ‌, శ్రీలీల‌ న‌టించిన ధ‌మాకా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఎన్టీఆర్‌,రామ్ చ‌ర‌ణ్‌ న‌టించిన RRR

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు విక్ర‌మ్ న‌టించిన మ‌ల్ల‌న్న‌

ఉద‌యం 2.30 గంట‌ల‌కు శ‌ర్వానంద్‌ న‌టించిన అంద‌రి బంధువ‌యా

ఉద‌యం 6.30 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన రౌడీ

ఉద‌యం 8 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన ఎంత‌వాడు గానీ

ఉద‌యం 11గంట‌లకు అల్లు అర్జున్ న‌టించిన హ్యాపీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన కొత్త బంగారు లోకం

సాయంత్రం 5 గంట‌లకు స‌ప్త‌గిరి నటించిన స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన రైల్

ఉద‌యం 3.00 గంట‌ల‌కు మాధ‌వ్‌ న‌టించిన జార్జి రెడ్డి

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌ న‌టించిన ఉయ్యాల జంపాల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన అదుర్స్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బాల‌కృష్ణ‌ నటించిన వీర సింహా రెడ్డి

మధ్యాహ్నం 3 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నటించిన అత్తారింటికి దారేది

సాయంత్రం 6.00 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన క్రాక్‌

రాత్రి 9 గంట‌ల‌కు రామ్ చ‌ర‌ణ్‌ న‌టించిన రంగ‌స్థ‌లం

Updated Date - Apr 08 , 2024 | 10:00 PM