Movies In Tv: ఆగస్టు 25, ఆదివారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Aug 25 , 2024 | 07:37 AM

వీకెండ్ రానే వచ్చింది. ఈ ఆదివారం, 25, ఆగస్టు రోజున మ‌న‌ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 70కు పైగా చిత్రాలు టెలికాస్ట్‌ కానున్నాయి.

tv movies

వీకెండ్ రానే వచ్చింది. ఈ ఆదివారం, 25, ఆగస్టు రోజున మ‌న‌ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 70కు పైగా చిత్రాలు టెలికాస్ట్‌ కానున్నాయి.

మ‌న‌లో చాలామందికి టీవీల‌లో ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందా అని తెలుసుకోవ‌డానికి ప‌దేప‌దే టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి చూడ‌డం అల‌వాటు. అలాంటి వారందరి కోసమే ఏ ఛాన‌ల్‌లో ఏ మూవీ ప్ర‌సారం అవుతుందో ముందుగానే ఆ సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము.

అవేంటో, ఎందులో, ఏ స‌మ‌యానికి ఏ సినిమా టెలికాస్ట్ అవుతుందో ఒక్క‌సారి చూసుకుని మీకు న‌చ్చిన చిత్రం చూసేయండి. ఈ ఆదివారం పిండం సినిమా వ‌ర‌ల్డ్‌ ప్రీమియ‌ర్‌గా ప్ర‌సారం కానుండ‌గా ప్ర‌స‌న్న‌వ‌ద‌నం, జైల‌ర్,తిమ్మ‌రుసు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలు కూడా టెలీకాస్ట్ అవ‌నున్నాయి.


జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు జ‌యం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు అరుంద‌తి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాయ‌క్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు జైల‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు ఢీమోన్టే కాల‌నీ

jailer.jpg

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు జెంటిల్‌మెన్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు త్రినేత్రుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌న‌సున్న మారాజు

మ‌ధ్యాహ్నం 1 గంటకు కోమ‌రం పులి

సాయంత్రం 4 గంట‌లకు సారొచ్చారు

రాత్రి 7 గంట‌ల‌కు బంగారు బుల్లోడు

రాత్రి 10 గంట‌లకు పైసా

ఈ టీవీ (E TV)

ఉద‌యం 10 గంట‌ల‌కు పంచ‌తంత్రం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు పిల్ల‌న‌చ్చింది

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు య‌మ‌లీల‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆక‌లి రాజ్యం

రాత్రి 10 గంట‌ల‌కు తిమ్మ‌రుసు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రెసిడెంట్ పేర‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు గుడిగంట‌లు

మ‌ధ్యాహ్నం 1 గంటకు వినోదం

సాయంత్రం 4 గంట‌లకు లేడిస్ స్పెష‌ల్‌

రాత్రి 7 గంట‌ల‌కు నిండు మ‌నుషులు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు గీతాగోవిందం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఇంద్ర‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పిండం

Pindam.jpg

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు వ‌కీల్ సాబ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

సాయంత్రం 6 గంట‌ల‌కు మిస్ షెట్టి మిష్ట‌ర్ పొలిషెట్టి

రాత్రి 9 గంట‌ల‌కు దేవ‌దాస్‌

స్టార్ మా (Star Maa)

ఉద‌యం 8 గంట‌ల‌కు ఫిదా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

మ‌ధ్యాహ్నం 3.30గంట‌ల‌కు RRR

సాయంత్రం 6.30 గంట‌ల‌కు ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

Prasanna Vadanam

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు న‌వ మ‌న్మ‌ధుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు ఎంత మంచివాడురా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అదుర్స్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు శ్రీనివాస క‌ళ్యాణం

సాయంత్రం 6 గంట‌ల‌కు హ‌లో గురు ప్రేమ‌కోస‌మే

రాత్రి 9 గంట‌ల‌కు F2

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు మ‌నీ మ‌నీ మోర్ మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు భామ‌నే స‌త్య‌భామ‌నే

ఉద‌యం 11 గంట‌లకు బ‌న్నీ

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

సాయంత్రం 5 గంట‌లకు ఓ బేబీ

రాత్రి 8 గంట‌ల‌కు స‌ర‌దాగా కాసేపు

రాత్రి 11 గంటలకు భామ‌నే స‌త్య‌భామ‌నే

Updated Date - Aug 25 , 2024 | 07:37 AM