Movies in TV: బుధవారం, సెప్టెంబర్ 25, టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Sep 24 , 2024 | 09:55 PM
సెప్టెంబర్ 25, బుధవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 52కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.
సెప్టెంబర్ 25, బుధవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 52కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి తెలుగు ఛానళ్లలో టెలికాస్ట్ అవనున్న ఆ సినిమాలేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ ఖాళీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆనందించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు నువ్వు వస్తావని
మధ్యాహ్నం 3 గంటలకు రణం
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు అల్లుడుగారు వచ్చారు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు పుట్టినిల్లు మెట్టినిల్లు
తెల్లవారుజాము 4.30 గంటలకు మామా బాగున్నావా
ఉదయం 7 గంటలకు బ్రహ్మచారి మొగుడు
ఉదయం 10 గంటలకు శంఖం
మధ్యాహ్నం 1 గంటకు కాటమరాయుడు
సాయంత్రం 4 గంటలకు మేజర్
రాత్రి 7 గంటలకు ముఠామేస్త్రీ
రాత్రి 10 గంటలకు పోటుగాడు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు నీ కోసం
ఉదయం 9 గంటలకు బాలుకు ప్రేమతో (స్పెషల్ ఈవెంట్)
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు రౌడీగారి పెళ్లాం
రాత్రి 10గంటలకు మురళీ కృష్ణుడు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారు జాము 1 గంటకు శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్
ఉదయం 7 గంటలకు దీర్ఘ సుమంగళి భవ
ఉదయం 10 గంటలకు పక్కింటమ్మాయి
మధ్యాహ్నం 1గంటకు ఓ పాప లాలి
సాయంత్రం 4 గంటలకు పాడుతా తీయగా
రాత్రి 7 గంటలకు మొగుడు గారు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు జవాన్
ఉదయం 9 గంటలకు వకీల్ సాబ్
మధ్యాహ్నం 12 గంటలకు పిండం
రాత్రి 11 గంటలకు విశ్వామిత్ర
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు రాక్షసి
తెల్లవారుజాము 3 గంటలకు వాన
ఉదయం 7 గంటలకు గణేశ్
ఉదయం 9.00 గంటలకు రాజ రాజ చోర
మధ్యాహ్నం 12 గంటలకు భగీరథ
మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లాం ఊరెళితే
సాయంత్రం 6 గంటలకు హైపర్
రాత్రి 9 గంటలకు భయ్యా
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు మగధీర
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు భజరంగీ
ఉదయం 9 గంటలకు మల్లన్న
మధ్యాహ్నం 12 గంటలకు బిచ్చగాడు 2
మధ్యాహ్నం 3 గంటలకు లవ్ స్టోరి
సాయంత్రం 6 గంటలకు క్రాక్
రాత్రి 9.00 గంటలకు ఎవడు
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు చారులత
ఉదయం 8 గంటలకు శ్రీమన్నారాయణ
ఉదయం 11 గంటలకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
మధ్యాహ్నం 2 గంటలకు సత్యం ఐపీఎస్
సాయంత్రం 5 గంటలకు నిన్నుకోరి
రాత్రి 8 గంటలకు డిటెక్టివ్
రాత్రి 11 గంటలకు శ్రీమన్నారాయణ