Movies in TV: అక్టోబర్ 23, బుధ‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Oct 22 , 2024 | 10:28 PM

అక్టోబర్ 23, బుధ‌వారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.

అక్టోబర్ 23, బుధ‌వారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం ఈ బుధ‌వారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. అయితే ఈ బుధ‌వారం రెబల్ స్టార్ ప్ర‌భాస్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన చిత్రాలు అధికంగా టెలికాస్ట్ కానున్నాయి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు బిల్లా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గౌత‌మ్‌నంద‌

gn.jpg

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు అప‌రేష‌న్ దుర్యోద‌న‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మా విడాకులు

ఉద‌యం 10 గంట‌ల‌కు సీతా ర‌త్నంగారి అబ్బాయి

మ‌ధ్యాహ్నం 1 గంటకు అడ‌విరాముడు

సాయంత్రం 4 గంట‌లకు ఆవేశం

రాత్రి 7 గంట‌ల‌కు ర‌ణ‌ధీర‌

రాత్రి 10 గంట‌లకు అన‌సూయ‌మ్మ గారి అల్లుడు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌న ఊరి పాండ‌వులు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు కెప్టెన్ ప్ర‌భాక‌ర్‌

రాత్రి 10.00 గంట‌ల‌కు పండ‌గ

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు చెప్పాల‌ని ఉంది

ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రేమ‌కానుక‌

మ‌ధ్యాహ్నం 1గంటకు లాహిరిలాహిరిలో

సాయంత్రం 4 గంట‌లకు ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు వేట‌

రాత్రి 10 గంట‌ల‌కు సిక్స‌ర్‌


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు రంగ‌రంగ వైభ‌వంగా

రాత్రి 11 గంట‌ల‌కు ల‌క్కున్నోడు

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు గ‌ణేశ్‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ద‌మ్ము

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జెర్సీ

సాయంత్రం 6 గంట‌ల‌కు స్పైడ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు మ‌గ మ‌హారాజు

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు స‌లార్‌

Salaar-Prabhas.jpg

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సీమ‌ట‌పాకాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు బుజ్జిగాడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బాహుబ‌లి1

మధ్యాహ్నం 3 గంట‌లకు బాహుబ‌లి2

సాయంత్రం 6 గంట‌ల‌కు అదిపురుష్‌

రాత్రి 9.00 గంట‌ల‌కు మిర్చి

Adipurush.jpg

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు విక్ర‌మ‌సింహా

ఉద‌యం 8 గంట‌ల‌కు స్వామి

ఉద‌యం 11 గంట‌లకు హుషారు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు రాధాగోపాలం

సాయంత్రం 5 గంట‌లకు రాఘ‌వేంద్ర‌

రాత్రి 8 గంట‌ల‌కు ప్రో కబడ్డీ సీజన్ 11 (హైదరాబాద్ vs జైపూర్) లైవ్

రాత్రి 9 గంటలకు ప్రో కబడ్డీ సీజన్ 11 (యూపీ vs బెంగళూర్) లైవ్

రాత్రి 11 గంటలకు సామి

Updated Date - Oct 22 , 2024 | 10:34 PM