Movies in TV: అక్టోబర్ 02 బుధ‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Oct 01 , 2024 | 09:30 PM

అక్టోబర్ 02, బుధ‌వారం రోజున‌ తెలుగు ఛానల్స్‌ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ బుధ‌వారం 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

అక్టోబర్ 02, బుధ‌వారం రోజున‌ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ బుధ‌వారం 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నేనున్నాను

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బంగారు బుల్లోడు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు జీవిత ర‌థం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌లకు ప్రియ‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌లకు భూలోకంలో య‌మ‌లోకం

ఉద‌యం 7 గంట‌ల‌కు ప‌ల్నాటి పౌరుషం

ఉద‌యం 10 గంట‌ల‌కు శంక‌ర్ దాదా జిందాబాద్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు దేశ‌ముదురు

సాయంత్రం 4 గంట‌లకు సీమ‌శాస్త్రి

రాత్రి 7 గంట‌ల‌కు సీత‌య్య‌

రాత్రి 10 గంట‌లకు అంకుశం

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు దొంగ మొగుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌తిఘ‌ట‌న‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తాళి

రాత్రి 10.00 గంట‌ల‌కు రౌడీ గారి పెళ్లాం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు మ‌న ఊరి పాండ‌వులు

ఉద‌యం 7 గంట‌ల‌కు మాయా మ‌శ్చీంద్ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు గాంధీ పుట్టిన దేశం

మ‌ధ్యాహ్నం 1గంటకు ద‌స‌రా బుల్లోడు

సాయంత్రం 4 గంట‌లకు ప్రేమ ప‌ల్ల‌కి

రాత్రి 7 గంట‌ల‌కు య‌మ‌గోల‌

రాత్రి 10 గంట‌ల‌కు పోకిరోడు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు గీతా గోవిందం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు శివ‌గంగ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ఏమాయ చేశావే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు లౌక్యం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శ‌త‌మానం భ‌వ‌తి

సాయంత్రం 6 గంట‌ల‌కు ద‌మ్ము

రాత్రి 9 గంట‌ల‌కు అర్జున్ సుర‌వ‌రం

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు RRR

RRR2.jpg

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు సూర్య వ‌ర్సెస్ సూర్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు రాఘ‌వేంద్ర‌

ఉద‌యం 11 గంట‌లకు తీస్‌మార్ ఖాన్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు అశోక్‌

సాయంత్రం 5 గంట‌లకు న‌మో వెంక‌టేశ‌

రాత్రి 8 గంట‌ల‌కు పోలీసోడు

రాత్రి 11 గంటలకు రాఘ‌వేంద్ర‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌లేభ‌లే మొగాడివోయ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బీమ్లానాయ‌క్‌

మధ్యాహ్నం 3.00 గంట‌లకు F2

సాయంత్రం 6 గంట‌ల‌కు రాజా ది గ్రేట్‌

రాత్రి 9.00 గంట‌ల‌కు సింగం

Updated Date - Oct 01 , 2024 | 09:30 PM