Movies In Tv: ఈ మంగళవారం (20.02.2024).. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Feb 19 , 2024 | 10:01 PM
ఈ మంగళవారం (20.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
ఈ మంగళవారం (20.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు వెంకటేశ్ నటించిన పవిత్రబంధం
మధ్యాహ్నం 3 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ నలుగురు
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు శర్వానంద్ నటించిన శ్రీకారం
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు వేణు నటించిన బహుమతి
ఉదయం 10 గంటలకు రాజశేఖర్ నటించిన సూర్యుడు
మధ్యాహ్నం 1 గంటకు బాలకృష్ణ నటించిన సుల్తాన్
సాయంత్రం 4 గంటలకు మంచు మనోజ్ నటించిన కరెంట్‌తీగ
రాత్రి 7 గంటలకు రవితేజ నటించిన వీర
రాత్రి 10 గంటలకు ఉదయ్ కిరణ్ నటించిన గుండె జల్లుమంది
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నం1
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు ప్రియాంక ఉపేంద్ర నటించిన చిన్నారి
ఉదయం 9 గంటలకు లారెన్స్ నటించిన కాంచన 3
మధ్యాహ్నం 12 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్
మధ్యాహ్నం 3 గంటలకు శైలేంద్ర నటించిన బ్రాండ్ బాబు
సాయంత్రం 6 గంటలకు విజయ్ నటించిన ఏజంట్ భైరవ
రాత్రి 9 గంటలకు త్రిష నటించిన మోహిని
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు రాజశేఖర్ నటించిన అక్క మొగుడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాంత్,చక్రవర్తి నటించిన ఎగిరే పావురమా
రాత్రి 10 గంటలకు మోహన్‌బాబు నటించిన రౌడీ గారి పెళ్లాం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు ఎన్టీఆర్, ఎస్వీఆర్ నటించిన భీష్మ
ఉదయం 10 గంటలకు పద్మనాభం నటించిన జాతకరత్న మిడతం బొట్లు
మధ్యాహ్నం 1గంటకు కృష్ణ నటించిన అంతంకాదిది ఆరంభం
సాయంత్రం 4 గంటలకు నరేష్, రమ్యకృష్ణ నటించిన కలెక్టర్ విజయ
రాత్రి 7 గంటలకు జయసుధ నటించిన అక్కా చెల్లెళ్లు
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు వెంకటేశ్, వరుణ్ నటించిన ఎఫ్ 3
సాయంత్రం 4 గంటలకు రవితేజ తేజ్ టచ్ చేసి చూడు
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు మోహన్ లాల్ నటించిన కనుపాప
ఉదయం 11గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు
మధ్యాహ్నం 2 గంటలకు మంచు లక్ష్మి నటించిన దొంగాట
సాయంత్రం 5 గంటలకు కార్తీ,రకుల్ నటించిన ఖాకీ
రాత్రి 8 గంటలకు నాగార్జున, జ్యోతిక నటించిన మాస్
రాత్రి 11.00 గంటలకు మోహన్‌లాల్ నటించిన కనుపాప
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు సంజయ్ నటించిన ఓ పిట్ట కథ
ఉదయం 9 గంటలకు నాగ చైతన్య నటించిన సవ్యసాచి
మధ్యాహ్నం 12 గంటలకు విజయ్ నటించిన అదిరింది
మధ్యాహ్నం 3 గంటలకు నవీన్ చంద్ర నటించిన రిపీట్
సాయంత్రం 6 గంటలకు యష్ నటించిన కేజీఎఫ్ 1
రాత్రి 9 గంటలకు నాని,లావణ్య నటించిన బలే బలే మొగాడివోయ్