Movies In Tv: తగ్గేదేలే.. ఈ రోజు Feb 11 టీవీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్! టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Feb 11 , 2024 | 09:54 AM
ఈరోజు ఆదివారం (11.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈరోజు ఆదివారం (11.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో మంగళవారం, పోలీస్ స్టోరి వంటి సినిమాలు మొదటి సారి టీవీల్లో టెలికాస్ట్ కానుండగా, అల్లరి నరేశ్, చిరంజీవి సినిమాలు ఎక్కువగా ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు బాలకృష్ణ నటించిన లక్ష్మీనరసింహా
మధ్యాహ్నం 12.30 గంటలకు రవితేజ నటించిన బెంగాల్ టైగర్
మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున,కార్తి నటించిన ఊపిరి
సాయంత్రం 6 గంటలకు రజనీకాంత్ నటించిన జైలర్
రాతత్రి 9.30 గంటలకు మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు కమల్‌హసన్ నటించిన దశావతారం
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు విశాల్,త్రిష నటించిన వేటాడు వెంటాడు
ఉదయం 10 గంటలకు శోభన్‌బాబు నటించిన ఆస్థి మూరెడు ఆశ బారెడు
మధ్యాహ్నం 1 గంటకు రాశి, సిజ్జునటించిన త్రినేత్రం
సాయంత్రం 4 గంటలకు మోహన్‌బాబు నటించిన ఆధిపతి
రాత్రి 7 గంటలకు రాజశేఖర్ నటించిన ఎవడైతే నాకేంటి
రాత్రి 10 గంటలకు ఇది పినిశెట్టి నటించిన మలుపు
జీ తెలుగు (Zee)
ఉదయం 10.00 గంటలకు అల్లరి నరేశ్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం
మధ్యాహ్నం 12.00 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్
మధ్యాహ్నం 3.00 గంటలకు వెంకటేశ్ నటించిన మల్లీశ్వరీ
సాయంత్రం 5.30 గంటలకు చిరంజీవి నటించిన ఇంద్ర
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు నాగశౌర్య నటించిన వరుడు కావలెను
ఉదయం 9 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బెండు అప్పారావు RMP
మధ్యాహ్నం 12 గంటలకు వెంకటేశ్ నటించిన వసంతం
మధ్యాహ్నం 3 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బ్రదర్ ఆఫ్ బొమ్మాలి
సాయంత్రం 6 గంటలకు దళపతి విజయ్ నటించిన ఏజెంట్ భైరవ
రాత్రి 9 గంటలకు సూర్య నటించిన రాక్షసుడు
ఈ టీవీ (E TV)
ఉదయం 9.30 గంటలకు కమల్‌హసన్ నటించిన శుభసంకల్పం
రాత్రి 7.00గంటలకు శ్రీనాధ్ మాగంటి నటించిన పోలీస్ స్టోరి (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు రాజేంద్రప్రసాద్ నటించిన రెండు రెళ్లు ఆరు
మధ్యాహ్నం 12 గంటలకు చిరంజీవి నటించిన చట్టానికి కళ్లు లేవు
సాయంత్రం 6గంటలకు సందీప్ కిషన్,సురభి నటించిన బీరువా
రాత్రి 10 గంటలకు చిరంజీవి, సుమలత నటించిన అగ్నిగుండం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు చిరంజీవి నటించిన మంత్రిగారి వియ్యంకుడు
ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ నటించిన శ్రీవేంకటేశ్వర మహాత్యం
మధ్యాహ్నం 1 గంటకు కృష్ణ, శ్రీదేవి నటించిన బంగారు భూమి
సాయంత్రం 4 గంటలకు శోభన్‌బాబు, సుహాసిని నటించిన కొంగుముడి
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ నటించిన గుడిగంటలు
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
ఉదయం 8 గంటలకు మహేశ్‌బాబు నటించిన పోకిరి
మధ్యాహ్నం 1.00గంటకు వెంకటేశ్ నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 3 గంటలకు సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష
సాయంత్రం 6.00 గంటలకు పాయల్ రాజ్‌పుత్ నటించిన మంగళవారం (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు మంచు విష్ణు నటించిన గేమ్
ఉదయం 8 గంటలకు రవితే. నటించిన నిప్పు
ఉదయం 11గంటలకు ప్రభాస్ నటించిన రాఘవేంద్ర
మ.2 గంటలకు విష్ణు, మనోజ్ నటించిన పాండవులు పాండవులు తుమ్మెద
సాయంత్రం 5 గంటలకు సూర్య నటించిన వీడొక్కడే
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ లైవ్ టెలికాస్ట్
రాత్రి 11.00 గంటలకు సమంత నటించిన యూ టర్న్
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన ద్వారక
ఉదయం 9 గంటలకు సప్తగిరి నటించిన సప్తగిరి llb
మధ్యాహ్నం 12 గంటలకు నాగానర్జున నటించిన మన్మధుడు
మధ్యాహ్నం 3 గంటలకు చియాన్ విక్రమ్ నటించిన స్వామి2
సాయంత్రం 6 గంటలకు దళపతి విజయ్ నటించిన పోలీసోడు
రాత్రి 9 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన లైగర్