Movies In Tv: ఈ రోజు (ఆదివారం) 18.02.2024 మధ్యాహ్నం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Feb 18 , 2024 | 12:06 PM
ఈ రోజు 18.2.2024 (ఆదివారం) మధ్యాహ్నం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈ రోజు 18.2.2024 (ఆదివారం) మధ్యాహ్నం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిల్లో లారెన్స్ నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్, బాలీవుగ నటుడు సన్నీ డియోల్ నటించిన గదర్ 2 సినిమాలు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గ ఫస్ట్ టైం టీవీల్లో ప్రసారం కానుండగా బిగ్ బాస్ ఉత్సవం అనే ఈవెంట్ టెలికాస్ట్ కానుంది. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
మధ్యాహ్నం 12 గం. లారెన్స్, సూర్య నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్
మధ్యాహ్నం 3.30 గంటలకు బెల్లంకొండ,సమంత నటించిన అల్లుడు శీను
సాయంత్రం 6 గంటలకు బాలకృష్ణ, నయనతార నటించిన జై సింహా
రాత్రి 9.30 గంటలకు అర్యన్ నటించిన ఎవడి గోల వాడిది
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు బాలకృష్ణ నటించిన దేవుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
మధ్యాహ్నం 1 గంటకు నయనతార నటించిన కర్తవ్యం
సాయంత్రం 4 గంటలకు మోహన్‌బాబు నటించిన అల్లరి మొగుడు
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ నటించిన దాన వీరశూర కర్ణ
రాత్రి 10 గంటలకు రామ్‌చరణ్ నటించిన
జీ తెలుగు (Zee)
ఉదయం 12.00 గంటలకు నాగార్జున,నాగ చైతన్య నటించిన బంగార్రాజు
మధ్యాహ్నం 3 గంటలకు నితిన్, కృతి శెట్టి నటించిన మాచర్ల నియోజకవర్గం
సాయంత్రం 5.30 గంటలకు సన్నీడియోల్ నటించిన గదర్ 2 వరల్డ్ డిజిటల్ ప్రీమియర్
జీ సినిమాలు (Zee)
మధ్యాహ్నం 12 గంటలకు రాణా,విష్ణు విశాల్ నటించిన ఆరణ్య
మధ్యాహ్నం 3 గంటలకు విజయ్ అంటోని నటించిన విజయ రాఘవన్
సాయంత్రం 6 గంటలకు రాణా నటించిన లీడర్
రాత్రి 9 గంటలకు సాయి ధరమ్ తేజ్,నబా నటించిన సోలో బతుకే సో బెటర్
ఈ టీవీ (E TV)
సామయంత్రం 6.30 గంటలకు సమంత, వరలక్ష్మి నటించిన యశోద
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు బాలకృష్ణ నటించిన మంగమ్మగారి మనువడు
సాయంత్రం 6 గంటలకు అలీ,ఇంద్రజ నటించిన యమలీల
రాత్రి 10 గంటలకు చిరంజీవి నటించిన చట్టానికి కళ్లు లేవు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
మధ్యాహ్నం 1 గంటకు ఎన్టీఆర్ నటించిన భైరవ ద్వీపం
సాయంత్రం 4 గంటలకు సుమన్ నటించిన మొండి మొగుడు పెంకి పెళ్లాం
రాత్రి 7 గంటలకు ఎన్.టి.రామారావు, వాణిశ్రీ నటించిన నిండు హృదయాలు
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
మధ్యాహ్నం 1గంటకు బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి
సాయంత్రం 4 గంటలకు సిద్దు నటించిన డీజే టిల్లు
సాయంత్రం 6.గంటలకు బిగ్ బాస్ ఉత్సవం (ఈవెంట్)
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 11గంటలకు నాగార్జున, జ్యోతిక నటించిన మాస్
మధ్యాహ్నం 2 గంటలకు బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ
సాయంత్రం 5 గంటలకు ప్రభాస్,నయనతార నటించిన యోగి
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ లైవ్ టెలీకాస్ట్
రాత్రి 11.00 గంటలకు సిద్ధు, రశ్మీ నటించిన గుంటూరు టాకీస్
స్టార్ మా మూవీస్ ( Maa )
మధ్యాహ్నం 12 గంటలకు నవితేజ నటించిన కృష్ణ
మధ్యాహ్నం 3 గంటలకు రమల్‌హాసన్ నటించిన విక్రమ్
సాయంత్రం 6 గంటలకు రవితేజ నటించిన ఖిలాడీ
రాత్రి 9 గంటలకు మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట