Samyuktha: షాపింగ్ మాల్‌లో సందడి చేసిన సంయుక్త.. ఫొటోలు వైరల్

ABN , Publish Date - Sep 27 , 2024 | 06:05 PM

వరుస సక్సెస్‌లతో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతోన్న హీరోయిన్ సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె ఓ షాపింగ్ మాల్‌లో సందడి చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Heroine Samyuktha

వరుస సక్సెస్‌లతో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతోన్న హీరోయిన్ సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె ఓ షాపింగ్ మాల్‌లో సందడి చేసింది. ప్రస్తుతం భాగ్యనగరంలో మాంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర జరుగుతుంది.

Samyuktha-3.jpg

తాజాగా మరో మాంగళ్య షాపింగ్ మాల్ హెచ్ పి పెట్రోల్ బంక్ పక్కన నార్సింగ్ మెయిన్ రోడ్డు నందు శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. హీరోయిన్ సంయుక్తా చేతుల మీదుగా ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరుపుకుంది.

Samyuktha-4.jpg

Also Read- Devara Review: ‘దేవర’ మూవీ రివ్యూ


ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ.. నార్సింగ్ పరిసర ప్రాంతాలలో కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిపిన మాంగళ్య టీమ్‌కు ధన్యవాదాలు.

Samyuktha-1.jpg

పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌‌లతో అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇచ్చేలా ఈ మాంగళ్య షాపింగ్ మాల్‌ను నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. నార్సింగ్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానని అన్నారు.

Samyuktha-5.jpg

స్టోర్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఇది షాపింగ్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చే సరికొత్త రిటైల్ డెస్టినేషన్ అని, మార్కెట్ ధరల కన్నా తగ్గింపు ధరలకు అందిస్తున్నామని, ప్రారంభోత్సవ ఆఫర్లు మిస్ చేసుకోవద్దని తెలియజేశారు.

Samyuktha-2.jpg

Also Read- Jani Master Case: షాకింగ్ ట్విస్ట్.. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే..

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 06:05 PM