Movies in TV: శుక్ర‌వారం, అక్టోబర్ 04 టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Oct 03 , 2024 | 09:30 PM

అక్టోబర్ 04, శుక్ర‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

అక్టోబర్ 04, శుక్ర‌వారం రోజున‌ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ శుక్ర‌వారం 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు అన్న‌య్య‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ET

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు దేవ‌రాయ‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌లకు బ్యాక్ బెంచ్ స్టూడెంట్

తెల్ల‌వారుజాము 4.30 గంట‌లకు అగ్ని ప‌ర్వ‌తం

ఉద‌యం 7 గంట‌ల‌కు య‌మ జాత‌కుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు కెప్టెన్ మిల్ల‌ర్‌

captain.jpg

మ‌ధ్యాహ్నం 1 గంటకు నేను శైల‌జ‌

సాయంత్రం 4 గంట‌లకు జేమ్స్‌బాండ్‌

రాత్రి 7 గంట‌ల‌కు దేవుళ్లు

రాత్రి 10 గంట‌లకు అంటే సుంద‌రానికి

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు దొంగ మొగుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌తిఘ‌ట‌న‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముద్దుల మేన‌ల్లుడు

రాత్రి 10.00 గంట‌ల‌కు లారీ డ్రైవ‌ర్‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు జ‌గ‌న్మాత‌

ఉద‌యం 7 గంట‌ల‌కు క‌దిలి వ‌చ్చిన క‌న‌క‌దుర్గ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు స‌మ‌క సింహారెడ్డి

మ‌ధ్యాహ్నం 1గంటకు అడ‌విదొంగ‌

సాయంత్రం 4 గంట‌లకు స‌ర్దుకుపోదాం రండి

రాత్రి 7 గంట‌ల‌కు గుండ‌మ్మ‌క‌థ‌


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బ్రో

ఉద‌యం 9 గంట‌ల‌కు లింగ‌

రాత్రి 11 గంట‌ల‌కు గూడు పుఠాణి

bro4.jpg

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అంతఃపురం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బ‌లుపు

ఉద‌యం 7 గంట‌ల‌కు లై

ఉద‌యం 9 గంట‌ల‌కు త‌ఢాఖా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శ్రీమంతుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు క‌లిసుందాంరా

సాయంత్రం 6 గంట‌ల‌కు కోబ్రా

రాత్రి 9 గంట‌ల‌కు ఐస్మార్ట్ శంక‌ర్‌

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

ఉదయం 9 గంటలకు ఆదిపురుష్‌

Adipurush.jpg

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు మార్కెట్లో ప్ర‌జాస్వామ్యం

ఉద‌యం 6.30 గంట‌ల‌కు పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు జై భ‌జ‌రంగీ

ఉద‌యం 11 గంట‌లకు ఎవ‌డు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు తిల‌క్‌

సాయంత్రం 5 గంట‌లకు RX 100

రాత్రి 8 గంట‌ల‌కు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

రాత్రి 11 గంటలకు ఎవ‌డు

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అడ్డా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అమృత‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ముగ్గురు మొన‌గాల్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు పోర్ తోజిల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు స‌ర్కారువారిపాట‌

మధ్యాహ్నం 3.00 గంట‌లకు జ‌ల్సా

సాయంత్రం 6 గంట‌ల‌కు మా ఊరి పొలిమేర‌2

రాత్రి 8.30 గంట‌ల‌కు చ‌త్ర‌ప‌తి

Updated Date - Oct 03 , 2024 | 09:30 PM