Movies in TV: శుక్ర‌వారం, అక్టోబర్ 25 టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Oct 25 , 2024 | 06:26 AM

అక్టోబర్ 25, శుక్ర‌వారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.

tv movies

అక్టోబర్ 25, శుక్ర‌వారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం ఈ శుక్ర‌వారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు శంక‌ర్‌దాదా ఎమ్బీబీఎస్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆర్య‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు నేను

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు పంచ‌దార చిల‌క‌

ఉద‌యం 10 గంట‌ల‌కు ఖుషీ ఖుషీగా

మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌భ‌స‌

సాయంత్రం 4 గంట‌లకు చెక్

రాత్రి 7 గంట‌ల‌కు ప‌టాస్‌

రాత్రి 10 గంట‌లకు రాజుబాయ్‌

check.jpg

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు పెళ్లిపందిరి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు వంశానికొక్క‌డు

రాత్రి 10.00 గంట‌ల‌కు ఆమె

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు రెండు రెళ్లు ఆరు

ఉద‌యం 10 గంట‌ల‌కు మాన‌వ‌డు దాన‌వుడు

మ‌ధ్యాహ్నం 1గంటకు శుభాకాంక్ష‌లు

సాయంత్రం 4 గంట‌లకు కొబ్బ‌రిబోండాం

రాత్రి 7 గంట‌ల‌కు కీలుగుర్రం


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు చూడాల‌ని ఉంది

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు కోష్టి

ఉద‌యం 9.00 గంట‌ల‌కు అఖిల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఊరుపేరు భైర‌వ‌కోన‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు క‌లిసుందాం రా

సాయంత్రం 6 గంట‌ల‌కు జ‌వాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు చ‌ల్ మోహ‌న‌రంగా

ooruperubhairavakonastillon.jpg

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అజిత్ బిల్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు తుగ్ల‌క్ ద‌ర్బార్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జులాయి

మధ్యాహ్నం 3 గంట‌లకు MCA

సాయంత్రం 6 గంట‌ల‌కు నా సామిరంగా

రాత్రి 9.00 గంట‌ల‌కు సింగం3

Naa Saamiranga.jpg

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు జ‌క్క‌న్న‌

ఉద‌యం 8 గంట‌ల‌కు సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

ఉద‌యం 11 గంట‌లకు వ‌సుంధ‌ర‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మంచి రోజులొచ్చాయ్‌

సాయంత్రం 5 గంట‌లకు ప‌డి ప‌డి లేచే మ‌న‌సు

రాత్రి 8 గంట‌ల‌కు ప్రో కబడ్డీ సీజన్ 11 లైవ్

రాత్రి 9 గంటలకు ప్రో కబడ్డీ సీజన్ 11 లైవ్

రాత్రి 11 గంటలకు జ‌క్క‌న్న‌

Updated Date - Oct 25 , 2024 | 06:29 AM