రచయిత నరసింగరావు కన్నుమూత
ABN , Publish Date - Aug 29 , 2024 | 04:19 AM
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబి’, రామ్‌గోపాల్ వర్మ ‘అనగనగా ఒకరోజు’ లాంటి పలు హిట్ చిత్రాలకు మాటల రచయితగా పనిచేసిన...
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబి’, రామ్‌గోపాల్ వర్మ ‘అనగనగా ఒకరోజు’ లాంటి పలు హిట్ చిత్రాలకు మాటల రచయితగా పనిచేసిన నడిమింటి నరసింగరావు (72) కన్నుమూశారు. వయోభారం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.