భారీ యాక్షన్‌తో

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:46 AM

విజయ్‌ కథానాయకుడిగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). శనివారం మేకర్స్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు....

విజయ్‌ కథానాయకుడిగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). శనివారం మేకర్స్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో విజయ్‌ అలరించారు. డిఫరెంట్‌ గెట్‌ప్సలో కనిపించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యవన్‌ శంకర్‌ రాజా, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని. మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులో విడుదల చేస్తోంది.

Updated Date - Aug 19 , 2024 | 04:46 AM