థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో

ABN , Publish Date - Mar 10 , 2024 | 06:28 AM

అర్జున్‌ అంబటి, చైతన్యరావు హీరోలుగా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. కిశోరి దాత్రక్‌ హీరోయిన్‌. రవిశంకర్‌ ప్రధాన పాత్ర పోషించారు. సతీశ్‌ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్‌ గౌడ్‌ నిర్మించారు...

థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో

అర్జున్‌ అంబటి, చైతన్యరావు హీరోలుగా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. కిశోరి దాత్రక్‌ హీరోయిన్‌. రవిశంకర్‌ ప్రధాన పాత్ర పోషించారు. సతీశ్‌ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్‌ గౌడ్‌ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను హీరో అల్లరి నరేశ్‌ విడుదల చేసి, సినిమా ఘన విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఏప్రిల్‌ 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. థ్రిల్లర్‌ కాన్సె్‌ప్టతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిర్మాత చెప్పారు. సంగీతం: పి. ఆర్‌, సినిమాటోగ్రఫీ: శేఖర్‌ పోచంపల్లి

Updated Date - Mar 10 , 2024 | 06:28 AM