చీరాలలో ‘వీకెండ్’
ABN , Publish Date - Dec 01 , 2024 | 06:29 AM
విఐపి శ్రీ, ప్రియా దేషపాగ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘వీకెండ్’. ఖడ్గధార మూవీస్ బేనర్‌పై ఐ.డీ.భారతి నిర్మిస్తున్నారు. బి.రాము దర్శకత్వంలో పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్‌గా...
విఐపి శ్రీ, ప్రియా దేషపాగ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘వీకెండ్’. ఖడ్గధార మూవీస్ బేనర్‌పై ఐ.డీ.భారతి నిర్మిస్తున్నారు. బి.రాము దర్శకత్వంలో పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ప్రారంభమైంది. ఎన్‌ఆర్‌ఐ జయ కెమరా స్విచ్ఛాన్ చేయగా, సీనియర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ చీరాలలో జరుగుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు.