విలేజ్‌ డ్రామా

ABN , Publish Date - Dec 01 , 2024 | 06:26 AM

సదన్‌, ప్రియాంక ప్రసాద్‌, హీరో హీరోయిన్లుగా పిఎల్‌ విఘ్నేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. విలేజ్‌ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని...

సదన్‌, ప్రియాంక ప్రసాద్‌, హీరో హీరోయిన్లుగా పిఎల్‌ విఘ్నేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. విలేజ్‌ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 13న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ పోస్టర్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. సాయికుమార్‌ నటన ప్రత్యేకాకర్షణగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.

Updated Date - Dec 01 , 2024 | 06:26 AM