Theater Movies: ఈ వారం థియేట‌ర్ల‌లో.. సంద‌డంతా ఆ సినిమాల‌దే!

ABN , Publish Date - Mar 21 , 2024 | 03:29 PM

ఈ వారం థియేట‌ర్ల‌లో కొత్త‌ సినిమాల సంద‌డి ఓ మోస్తురుగానే ఉండ‌నుంది. ముఖ్యంగా రెండు రాష్ట్రాల‌లో ప‌రీక్ష‌ల సీజ‌న్ న‌డుస్తుండ‌డంతో కేవ‌లం చిన్న బ‌డ్జెట్ చిత్రాలు మాత్ర‌మే థియేట‌ర్ల‌లో రిలీజ్‌కు సిద్ధ‌మ‌య్యాయి.

Theater Movies: ఈ వారం థియేట‌ర్ల‌లో.. సంద‌డంతా ఆ సినిమాల‌దే!
movies

ఈ వారం థియేట‌ర్ల‌లో కొత్త‌ సినిమాల సంద‌డి ఓ మోస్తురుగానే ఉండ‌నుంది. ముఖ్యంగా రెండు రాష్ట్రాల‌లో ప‌రీక్ష‌ల సీజ‌న్ న‌డుస్తుండ‌డంతో కేవ‌లం చిన్న బ‌డ్జెట్ చిత్రాలు మాత్ర‌మే థియేట‌ర్ల‌లో రిలీజ్‌కు సిద్ధ‌మ‌య్యాయి. వీటిలో తెలుగులోనే 8 చిత్రాలు విడుద‌ల అవుతుండ‌గా అందులో శ్రీ విష్ణు న‌టించిన ఓం భీం భుష్‌. త్రిగుణ్ న‌టించిన లైన్‌మెన్ చిత్రాలు మాత్ర‌మే కాస్త పేరున్న న‌టుల సినిమాలు. మిగ‌తావన్ని చిన్నవి, లో బ‌డ్జెట్ చిత్రాలు.

ఇదిలాఉండ‌గా.. నువ్వు నేను, ఈ రోజుల్లో వంటి పాత హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇక హిందిలోనూ ఓ 5 సినిమాలు విడుద‌ల‌వుతుండ‌గా అందులో వీర సావ‌ర్క‌ర్ చెప్పుకొత‌గ్గ‌ది. ఇంగ్లీష్‌లో ఈ శుక్ర‌వారం 2 ప్రాముఖ్యత‌ ఉన్న చిత్రాలే వ‌స్తుండ‌గా వీటితో పాటు ఓ కొరియ‌న్ చిత్రం, ఓ త‌మిళ చిత్రం కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి.

GJLKcJLXcAAzqbz.jpeg


Telugu

Nuvvu Nenu March 21

Haddhu Ledhuraa March 21

Lineman March 22

Om Bheem Bush March 22

Ananya (2024) March 22

Vande Bharat Save India March 22

Ee Rojullo March 23

Yamadheera March 23

nuvvu nenu.jpeg

Hindi

Marriage. com March 22

What A Kismat March 22

Madgaon Express March 22

Graduate With First Class March 22

Swatantrya Veer Savarkar March 22

English

Imaginary March 22

Arthur The King March 22

GIgPNi3XMAAo6r8.jpeg

Korean

Chabak - Night of Murder and Romance March 22

Malayalam

Secret Home March 22

Tamil

Rebel (2024) March 22

rebel.jpeg

Kannada

Dilkush March 22

Thooth Kaasu March 22

Rakshasa Tantra March 22

Punjabi

Majnoo March 22

Marathi

Morrya March 22

Janma Runna March 22

Updated Date - Mar 21 , 2024 | 03:44 PM