‘విశ్వంభర’ సెట్స్‌లో సందడి నెలకొంది

ABN , Publish Date - Oct 12 , 2024 | 02:17 AM

వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సెట్స్‌లో సందడి నెలకొంది. శుక్రవారం వెంకటేశ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ మూవీ సెట్స్‌కు వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవితో...

వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సెట్స్‌లో సందడి నెలకొంది. శుక్రవారం వెంకటేశ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ మూవీ సెట్స్‌కు వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవితో కలసి వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Updated Date - Oct 12 , 2024 | 02:18 AM