రాజమౌళి, సుకుమార్‌ అనూహ్య కలయిక అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది

ABN , Publish Date - Sep 27 , 2024 | 02:12 AM

టాలీవుడ్‌ అగ్ర దర్శకులు రాజమౌళి, సుకుమార్‌ అనూహ్య కలయిక అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్టూడియోలో ‘పుష్ప2’ చిత్రీకరణ జరుగుతోంది. మహేశ్‌బాబుతో తాను...

టాలీవుడ్‌ అగ్ర దర్శకులు రాజమౌళి, సుకుమార్‌ అనూహ్య కలయిక అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్టూడియోలో ‘పుష్ప2’ చిత్రీకరణ జరుగుతోంది. మహేశ్‌బాబుతో తాను చేయబోయే సినిమా పనుల కోసం రాజమౌళి కూడా అదే స్టూడియోకు వెళ్లారు. అక్కడ వారిద్దరు కలుసుకున్నారు.

Updated Date - Sep 27 , 2024 | 02:12 AM