రోమియో కథ
ABN , Publish Date - Aug 19 , 2024 | 04:44 AM
హర్ష రోషన్, హారిక హీరోహీరోయిన్లుగా భాస్కర్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వాట్సప్ రోమియో’. ఆదివారం చిత్రబృందం ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని...
హర్ష రోషన్, హారిక హీరోహీరోయిన్లుగా భాస్కర్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వాట్సప్ రోమియో’. ఆదివారం చిత్రబృందం ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత భిక్షమయ్య మాట్లాడుతూ ‘రోమియో అనగానే ఆకతాయి కుర్రాడు అనుకుంటారు గానీ మా సినిమాలో రోమియో పాత్ర అందరినీ ప్రేమిస్తుంది’ అన్నారు.