గంధర్వకోట రహస్యం
ABN , Publish Date - Dec 01 , 2024 | 06:28 AM
కథానాయిక హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ చిత్రం ‘శ్రీ గాంధారి’. ఆర్. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో రాజునాయక్ విడుదల...
కథానాయిక హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ చిత్రం ‘శ్రీ గాంధారి’. ఆర్. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో రాజునాయక్ విడుదల చేస్తున్నారు. శతాబ్దాల నాటి గంధర్వకోటకు సంబంధించిన రహస్యాల నేపథ్యంలో కథ సాగుతుంది, మిస్టరీ, హారర్, సస్పెన్స్ అంశాలతో ఆసక్తికరంగా రూపొందిన చిత్రమిదని దర్శకుడు చెప్పారు.