మొదటి పాట వచ్చేస్తోంది
ABN , Publish Date - Oct 14 , 2024 | 02:07 AM
పవన్‌కల్యాణ్ నటిస్తున్న హిస్టోరికల్ పీరియడ్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి దసరా సందర్భంగా ఓ నూతన పోస్టర్‌ను...
పవన్‌కల్యాణ్ నటిస్తున్న హిస్టోరికల్ పీరియడ్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి దసరా సందర్భంగా ఓ నూతన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. త్వరలోనే మొదటి గీతం విడుదవుతుందని తెలిపారు. ఈ పాటను పవన్‌కల్యాణ్ ఆలపించడం విశేషం. వచ్చే ఏడాది మార్చి 28న సినిమా విడుదలవుతోంది.