కృష్ణ భక్తుని కథ
ABN , Publish Date - Oct 16 , 2024 | 06:03 AM
పీఎన్‌బీ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ డియర్ కృష్ణ. దినేశ్ బాబు దర్శకత్వంలో పీఎన్ బలరామ్ నిర్మిస్తున్నారు. అక్షయ్ హీరోగా మమిత బైజు, ఐశ్వర్య హీరోయిన్లు. నిర్మాత పీఎన్ బలరామ్...
పీఎన్‌బీ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ డియర్ కృష్ణ. దినేశ్ బాబు దర్శకత్వంలో పీఎన్ బలరామ్ నిర్మిస్తున్నారు. అక్షయ్ హీరోగా మమిత బైజు, ఐశ్వర్య హీరోయిన్లు. నిర్మాత పీఎన్ బలరామ్ మాట్లాడుతూ... ‘నిజ జీవిత ఘటనల ఆధారంగా కథను రూపొందించాం. శ్రీ కృష్ణుణ్ణి నమ్మే ఒక భక్తుడి కథ ఇది. నేటి తరం అభిరుచికి తగ్గట్టుగానే ఈ కథను తెరకెక్కించాం’ అని తెలిపారు.