దసరా బరిలో పొట్టేల్‌

ABN , Publish Date - Aug 16 , 2024 | 12:15 AM

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం ‘పొట్టేల్‌’. సాహిత్‌ ఎం. దర్శకత్వంలో నిశాంక్‌రెడ్డి, సురేశ్‌ కుమార్‌ సడిగె నిర్మించారు...

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం ‘పొట్టేల్‌’. సాహిత్‌ ఎం. దర్శకత్వంలో నిశాంక్‌రెడ్డి, సురేశ్‌ కుమార్‌ సడిగె నిర్మించారు. గురువారం చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్‌ను విడుదల చేశారు.

Updated Date - Aug 16 , 2024 | 12:15 AM