రాబిన్‌హుడ్‌ వాయిదా...

ABN , Publish Date - Dec 18 , 2024 | 02:25 AM

నితిన్‌, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. ఈ నెల 25న క్రిస్‌మ్‌సకు విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా...

నితిన్‌, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. ఈ నెల 25న క్రిస్‌మ్‌సకు విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడినట్లు చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ ప్రకటించింది. ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల ‘రాబిన్‌హుడ్‌’ సినిమా ముందుగా అనుకున్న డేట్‌కు విడుదల కావట్లేదు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని పేర్కొంది.

Updated Date - Dec 18 , 2024 | 02:25 AM