అందమైన ప్రేమ కథకు ఆదరణ

ABN , Publish Date - Dec 17 , 2024 | 05:54 AM

పిఎల్‌ విఘ్నేశ్‌ దర్శకత్వంలో సదన్‌ హీరోగా, ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘ప్రణయ గోదారి’. ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

పిఎల్‌ విఘ్నేశ్‌ దర్శకత్వంలో సదన్‌ హీరోగా, ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘ప్రణయ గోదారి’. ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో దర్శకుడు విఘ్నేశ్‌ మాట్లాడుతూ ‘సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ మా టీమ్‌ను అభినందించారు’ అన్నారు. హీరోయిన్‌ ప్రియాంక ప్రసాద్‌ మాట్లాడుతూ ‘నా పాత్రకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది’ అని తెలిపారు. ‘చాలా రోజుల తర్వాత అందమైన ప్రేమ కథా చిత్రాన్ని చూశామంటున్నారు’ అని నటుడు సునీల్‌ రావినూతల తెలిపారు.

Updated Date - Dec 17 , 2024 | 05:54 AM