మిస్టర్ సెలబ్రిటీ మెప్పిస్తోంది
ABN , Publish Date - Oct 07 , 2024 | 03:38 AM
పరుచూరి సుదర్శన్ హీరోగా రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ సెలబ్రిటీ’. చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు నిర్మించారు...
పరుచూరి సుదర్శన్ హీరోగా రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ సెలబ్రిటీ’. చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మౌత్ టాక్‌తో ప్రేక్షకాధరణ పొందుతుండడం సంతోషాన్ని కలిగిస్తోందని చిత్రబృందం ఆదివారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో తెలిపింది.