సక్సె్‌సను సెలబ్రేట్‌ చేద్దాం

ABN , Publish Date - Aug 14 , 2024 | 02:56 AM

నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందకు రానుంది...

నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందకు రానుంది. చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘‘సరిపోదా... చిత్రంతో ప్రేక్షకులకు మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. మన సినిమా సక్సె్‌సను థియేటర్లలో సెలబ్రేట్‌ చేద్దాం’ అన్నారు. ఎస్‌. జే సూర్య మాట్లాడుతూ ‘నాని గారి పాత్ర ఈ సినిమాలో ప్రతి శనివారం చేసే పనులు ‘బాషా’ చిత్రాన్ని గుర్తుకు తెస్తాయి’ అన్నారు. సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని డీవీవీ దానయ్య చెప్పారు.

Updated Date - Aug 14 , 2024 | 02:56 AM