ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌లో గౌరవ అతిథిగా పాల్గొనేందుకు ఆహ్వానం

ABN , Publish Date - Aug 16 , 2024 | 12:21 AM

ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌లో గౌరవ అతిథిగా పాల్గొనేందుకు ఆహ్వానం అందిన నేపథ్యంలో రామ్‌చరణ్‌ తన కుటుంబంతో గురువారం మెల్‌బోర్న్‌ చేరుకున్నారు...

ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌లో గౌరవ అతిథిగా పాల్గొనేందుకు ఆహ్వానం అందిన నేపథ్యంలో రామ్‌చరణ్‌ తన కుటుంబంతో గురువారం మెల్‌బోర్న్‌ చేరుకున్నారు. పది రోజుల పాటు సాగే ఈ చలనచిత్రోత్సవంలో ఇండియన్‌ ఆర్ట్స్ అండ్‌ కల్చర్‌ అంబాసిడర్‌ పురస్కారాన్ని రామ్‌చరణ్‌ అందుకోనున్నారు.

Updated Date - Aug 16 , 2024 | 11:18 AM