హీరో కృష్ణ అభిమాని సినిమా
ABN , Publish Date - Aug 20 , 2024 | 02:27 AM
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న ‘జ్యూవెల్ థీఫ్’ చిత్రం టీజర్ నటుడు పృథ్వీ విడుదల చేశారు...
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న ‘జ్యూవెల్ థీఫ్’ చిత్రం టీజర్ నటుడు పృథ్వీ విడుదల చేశారు. ‘నేను హీరో కృష్ణగారి అభిమానిని. ఆయన స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చా. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్’ అని చెప్పారు కృష్ణసాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత మల్లెల ప్రభాకర్ చెప్పారు.