హల్దీ వేడుక

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:20 AM

అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల డిసెంబరు 4న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. గురువారం

అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల డిసెంబరు 4న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. గురువారం కాబోయే వధూవరులకు హల్దీ వేడుక నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. నాగచైతన్య, శోభితలకు మంగళ స్నానాలు చేయించి అభినందనలు తెలిపారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

Updated Date - Nov 30 , 2024 | 05:20 AM